Tamarind Seeds : చింతగింజల పొడిని ఇలా వాడితే...మోకాళ్ల నొప్పులు, కీళ్లనొప్పులకు ఆపరేషన్ అవసరమే ఉండదు

Bhoomi
Oct 17,2024
';

చింతచెట్టు

చింత చెట్లను భారతదేశం ఖర్జూర చెట్లు అని పిలుస్తారు. ఈ చెట్టుకు వచ్చే కాయలు, పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

';

చింతపండు

చింతపండు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. వంటకాల్లో దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. చింతపండే కాదే అందులోని గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

';

చింతగింజలతో ప్రయోజనాలు

చింతగింజల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుస్తే అస్సలు వదిలిపెట్టరు. వాటిని ఎలా వాడాలో తెలుసుకుందాం.

';

కీళ్లనొప్పులకు

కీళ్లనొప్పులతో బాధపడేవారికి చింతగింజలు ఔషధం వలే పనిచేస్తాయి. కొన్ని చింతగింజలను తీసుకుని వాటిని వేయించి నీళ్లలో నానబెట్టాలి.

';

పొట్టు

రెండు రోజులు నానబెట్టిన తర్వాత పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఈ ముక్కలను ఎండలో ఎండబెట్టాలి.

';

పొడి

ఇలా ఎండిన ముక్కలను మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకోవాలి.

';

అరటీస్పూన్

ఈ పొడిని రోజుకు రెండు సార్లు నీటితో లేదా పాలతో లేదా నెయ్యితో లేదా చక్కెర తో కలిపి తినాలి.

';

3 నుంచి 4 వారాలు

ఇలా తింటే 3 నుంచి 4 వారాల్లో మోకాళ్ల సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఎందుకంటే చింతగింజల్లో ఉండే ఔషధ గుణాలు ఎముకలకు బలాన్ని ఇస్తాయి.

';

కీళ్లలో గుజ్జు

చింతగింజలను పొడి చేసుకుని తింటే కీళ్లలో అరిగిపోయిన గుజ్జును మళ్లీ ఉత్పత్తి అవుతుంది. కీళ్ల నొప్పులు శాశ్వతంగా తగ్గిపోతాయి.

';

VIEW ALL

Read Next Story