Banana Benefits: రోజూ 3 అరటి పండ్లు.. హార్ట్‌ ఎటాక్‌లు రావు..!

Renuka Godugu
Oct 10,2024
';

బ్రేక్‌ఫాస్ట్‌..

అరటిపండును ముఖ్యంగా బ్రేకఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.

';

కడుపు సమస్యలు..

అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది కడుపు సమస్యలను మీ దరిచేరనివ్వదు.

';

గుండె..

అరటిపండు రక్తసరఫరాను కూడా మెరుగు చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

';

విటమిన్ సీ..

అరటిపండులో విటమిన్ సీ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

';

విటమిన్‌ బీ6..

అరటిలో విటమిన్‌ బీ6 కూడా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

రక్తపోటు..

రక్తపోటును నియంత్రించడంలో అరటిపండు కీలకపాత్ర పోషిస్తుంది.

';

కడుపు మంట..

ఆహారం తినడం వల్ల కడుపు మంట సమస్య ఉంటే అరటిపండును తినండి

';

బరువు తగ్గుతారు..

అరటిపండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు పెరగకుండా ఉంటారు.

';

చర్మ ఆరోగ్యం..

అరటిపండును డైట్‌లో చేర్చుకుంటే మీ చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story