ఉదయం పది నుంచి సాయంత్రం వరకు ఎండలు దంచికొడుతున్నాయి
కొన్ని ఫ్రూట్స్ తింటే ఎండల నుంచి ఉపశమనం ఉంటుందని చెప్తుంటారు
వాటర్ మిలన్ లో నీటి కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని తినాలంటారు
నారింజలో విటమిన్ ఏ, సీతో పాటు,పోటాషియం పుష్కలంగా ఉంటుంది.
ఆరెంజ్ లలో విటమిన్ సీ, ఫైబర్ లు పుష్కలంగా ఉంటుంది.
పీచెస్ వేసవిలో మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి చర్మానికి మేలు చేసే ఫ్రూట్స్.
తాడ్గోలా లేదా తాటి పండు అధిక నీటి శాతం కలిగిన మరొక పండు.
వీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తింటే ఎండవేడికి చెక్ పెట్టోచ్చు.