Dosa

ఎంతో రుచికరమైన.. మజ్జిగ దోసె..చిటికెలో ఎలా తయారు చేసుకోవాలో.. ఒకసారి చూద్దాం

Vishnupriya Chowdhary
Jun 19,2024
';

Healthy Dosa

ముందుగా ఒక కప్పు బియ్యాన్ని.. కొద్దిగా మెంతులను కడిగి పక్కన పెట్టుకోండి.

';

Weightloss Dosa

ఈ పదార్థాలన్నింటినీ మజ్జిగలో 8 నుంచి 9 గంటల పాటు నానబెట్టాలి.

';

Buttermilk dosa

తర్వాత బయటకు తీసి.. మిక్సీ లో వేసి.. బాగా మెత్తగా రుబ్బుకోవాలి.

';

Tasty Dosa

ఒకరోజు పాటు ఈ మిశ్రమాన్ని అలాగే పెట్టేయండి.

';

Weight loss dosa

ఒక రోజు తర్వాత.. ఈ మిశ్రమంలో.. చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.

';

Diabetic dosa

చివరిగా స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి. నూనె వేడయ్యాక ఈ పిండిని దోసెలా వేసుకొని.. రెండు వైపులా బాగా కాల్చుకోండి.

';

Dosa

అంతే ఎంతో రుచికరమైన మజ్జిగ దోసె రెడీ.

';

VIEW ALL

Read Next Story