తమ పిల్లాడాని కంటికి రెప్పలా కాపాడుకుంటు ఇబ్బందులు కల్గకుండా చూస్తారు
కానీ ఇదే వారికి భయంకరమైన రోగాలు తెచ్చిపెడుతుందంటున్నారు నిపుణులు
చిన్నతనంనుంచి పిల్లలకు శారీరక శ్రమ అనేది అలవాటు చేస్తుండాలి
శారీరక శ్రమ లేకుంటే పిల్లల మెదడు యాక్టివ్ గా ఉండదంట.
ఇటీవల నిపుణులు దాదాపు 1700ల మందిని, కొన్నేళ్లపాటు అబ్జర్వ్ చేశారంట.
వీరిలో గుండె పరిణామం పెరగటంను సైంటిస్టులు గుర్తించారు.
దీని వల్ల చిన్నతనంలోనే గుండెజబ్బులు, అకాల మరణాలు సంభవిస్తాయి
మరికొందరిలో పారాలసీస్ సమస్య కూడా రావడం న కనుగొన్నారు.
శారీరకశ్రమ ఉంటే గుండె సైజు చిన్నదిగా ఉంటుందని చెబుతున్నారు.