నిమ్మకాయను కట్ చేసి తొక్కతో వేలపై రుద్దండి.
ఇలా పది నిమిషాల పాటు మసాజ్ చేస్తే వేళ్ళ రంగు మెరుగవుతుంది.
టమాటాను కట్ చేసి వేళ్ళ నలుపుదలపై రుద్దాలి
దీంతో మీ చేతి వేళ్ళు మృదువుగా మారిపోతాయి
ఆలివ్ ఆయిల్ కూడా నలుపుదనం తప్పడానికి తగ్గడానికి ఎఫెక్టివ్ రెమిడి
ప్రతిరోజు పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ తో వేలపై రుద్దాలి
కొబ్బరి నూనె ఉప్పు కలిపి చేతి వేలు పై రుద్దాలే
దీంతో మీ చేతి వేలు అందంగా మారిపోతాయి