నడక అనేది బరువు తగ్గేందుకు సులభమైన ఫిట్‌నెస్ చర్య
వేగంగా నడవడం వల్ల శరీరంలో ఉన్న కేలరీలు బర్నింగ్ ప్రక్రియ పెరుగుతుంది.
ప్రతిరోజూ ఒక గంట పాటు 5 నుంచి 6 కిలోమీటర్లు నడుస్తారు.
రోజు గంట నడిస్తే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది.
ఒక నెల పాటు రోజుకో గంట నడిస్తే 3 నుంచి 4 కిలోల బరువు తగ్గుతారు.
రోజు గంట నడిస్తే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది.
ఒక నెల పాటు రోజుకో గంట నడిస్తే 3 నుంచి 4 కిలోల బరువు తగ్గుతారు.
వాకింగ్ తోపాటు డైట్ పై శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు ఉంటాయి.