Dandruff: ఇలా చేస్తే పెచ్చులు పెచ్చులుగా ఉన్న చుండ్రు కూడా రాలిపోవాల్సిందే..!

Renuka Godugu
Nov 06,2024
';

చుండ్రు..

చుండ్రు సమస్య తల పొడిబారడం వల్ల ఏర్పడుతుంది.

';

కొబ్బరి నూనె..

కొబ్బరి నూనెతో తల పొడిబారడాన్ని తగ్గించుకోవచ్చు. ఇది జుట్టుకు మాయిశ్చర్‌ అందిస్తుంది.

';

కర్పూరం..

కర్పూరంలో యాంటీ మైక్రోబ్రియల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

';

ఈ రెండిటినీ కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు పూర్తిగా కుదుళ్ల నుంచి తొలగిపోతుంది..

';

కొబ్బరి నూనెను వేడిచేసి అందులో కర్పూరం పొడి వేసుకోవాలి.

';

ఇందులో విటమిన్‌ ఇ క్యాప్సూల్‌ వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది.

';

ఈ మూడింటితో తయారు చేసిన ఆయిల్‌ జుట్టుకు తలస్నానానికి ఓ గంట ముందు అప్లై చేయాలి.

';

ఆ తర్వాత సాధారణ నీటిలో షాంపూ కలిపి తలస్నానం చేయాలి.

';

ఇలా తరచూ జుట్టుకు అప్లై చేస్తే చుండ్రుకు సమర్థవంతంగా చెక్‌ పెట్టొచ్చు.

';

VIEW ALL

Read Next Story