జుట్టుకు ఇది అప్లై చేస్తే మీ తెల్ల జుట్టు మాయం.. చుండ్రుకు చెక్..

Dharmaraju Dhurishetty
Jun 15,2024
';

చాలామంది ఎదుర్కొంటున్న జుట్టు సమస్యల్లో తెల్ల జుట్టు, జుట్టు రాలడం ఎంతో కీలకమైనవి.. మీకు కూడా ఈ సమస్య ఉందా?

';

జుట్టు రాలడం తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన షాంపూలను వినియోగించినక్కర్లేదు.

';

కేవలం ఇంట్లోనే తయారు చేసిన కుంకుడుకాయ షాంపును వినియోగించి అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

';

మీరు కూడా ఇంట్లోనే సులభంగా కుంకుడుకాయల షాంపూను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఈ తయారీ పద్ధతి మీకోసమే.

';

కావలసినవి: కుంకుడుకాయలు - 1 కప్పు, నీరు - 2 కప్పులు

';

తయారీ విధానం: ముందుగా ఈ షాంపును తయారు చేసుకోవడానికి ఒక చిన్న కప్పు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కుంకుడుకాయలను రాత్రంతా నానబెట్టుకోండి.

';

ఉదయం, నానబెట్టిన కుంకుడుకాయలను నీటితో కలిపి మెత్తగా రుబ్బుకోండి.

';

ఈ మిశ్రమాన్ని వడగట్టి, ద్రవం మాత్రమే తీసుకొని రెండు నుంచి మూడు రోజులపాటు మిశ్రమం షాంపూ ల తయారయ్యే వరకు ఎండలో పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా ఎండలో పెట్టుకున్న రెండు రోజుల తర్వాత ఈ మిశ్రమం షాంపూరంగులోకి మారడం మీరు గమనించవచ్చు.

';

ఇలా తయారు చేసుకున్న షాంపూను స్నానానికి ఐదు నిమిషాల ముందు తలకు అప్లై చేసుకొని తలస్నానం చేస్తే అన్ని జుట్టు సమస్యలు మాయం..

';

చిట్కాలు: ఈ షాంపు ని తయారు చేసుకునే క్రమంలో నిమ్మరసంతో పాటు టీ ట్రీ ఆయిల్ వినియోగించుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story