ఆరెంజ్ లో విటమిన్ ఏ, సిలు పుష్కలంగా ఉంటాయి.
ఆరెంజ్ పండ్లతో పాటు జ్యూస్ తాగితే బోలేడు లాభాలు కల్గుతాయి.
ఆరెంజ్ జ్యూస్ రోజు పరగడుపున ఉదయాన్నే తాగాలి.
ఆరెంజ్ జ్యూస్ వల్ల ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి
ఆరెంజ్ జ్యూస్ వల్ల పెద్దవాళ్ల లాగ కళ్ల కింద ముడతలు తొందరగా రావు.
ఆరెంజ్ వల్ల ముఖం తెల్లగా, అందంగా కన్పిస్తుంది.
డెడ్ సెల్స్ అనేవి పూర్తిగా ముఖం మీద ఉండకుండా ఆరెంజ్ చేస్తుంది.