టమాటో చారు రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

టమాటోలు - 3 (పెద్దవి), చింతపండు - చిన్న ముక్క, పచ్చిమిర్చి - 2, పసుపు - 1/4 టీస్పూన్, జీలకర్ర - 1 టీస్పూన్

Dharmaraju Dhurishetty
Apr 01,2024
';

కావాల్సిన పదార్థాలు-1:

కరివేపాకు - 1 రెమ్మ, ధనియాల పొడి - 1 టీస్పూన్, రాసం పొడి - 1 టీస్పూన్, నెయ్యి - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నీళ్ళు - 3 కప్పులు

';

తయారీ విధానం పార్ట్‌-1:

ముందగా ఈ చారును తయారు చేసుకోవాడానికి టమాటోలను కడిగి, ముక్కలుగా కోసుకోవాల్సి ఉంటుంది.

';

తయారీ విధానం పార్ట్‌-2:

ఆ తర్వాత ఒక పాత్రలో నీళ్ళు పోసి, చింతపండు వేసి 5 నిమిషాలు నానబెట్టాలి.

';

తయారీ విధానం పార్ట్‌-3:

ఒక స్టవ్ మీద పాత్ర పెట్టి, నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.

';

తయారీ విధానం పార్ట్‌-4:

ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటో ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికించాల్సి ఉంటుంది.

';

తయారీ విధానం పార్ట్‌-5:

టమాటోలు బాగా ఉడికిన తర్వాత పసుపు, ధనియాల పొడి, రాసం పొడి వేసి బాగా కలపాలి.

';

తయారీ విధానం పార్ట్‌-6:

నానబెట్టిన చింతపండు నీళ్ళు, ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురిమేసి కిందకి దించాలి.

';

చిట్కా-1:

టమాటో చారు రుచిగా ఉండాలంటే, టమాటోలు బాగా ఉడికేలా చూసుకోవాలి.

';

చిట్కా-2:

రాసం పొడి మరీ ఎక్కువ వేస్తే చారు పుల్లగా అవుతుంది. అలాగే కొత్తిమీర తురిమే బదులు, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story