Friendly Juice To Diabetes: ఇవి కేవలం ఆరోగ్య ప్రయోజనం కోసం అందిస్తున్న సమాచారం. మీరు వైద్యుల సలహాతో వీటిని తీసుకోవచ్చు. తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.
Friendly Juice To Diabetes: దోసకాయ/ కీరలో అతి తక్కువ క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వాటిని జ్యూస్ చేసుకుని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. కొంత నిమ్మకాయ పిండుకుంటే జ్యూస్ రుచి సొంతమవుతుంది.
Friendly Juice To Diabetes: కూరగాయల్లో టమాటా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ టమాటోలో అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. యాంటీటాక్సైడ్లు అధికంగా ఉండడంతో ఈ జ్యూస్ సేవిస్తే మధుమేహం స్థాయి నియంత్రణలో ఉంటాయి. మీలో ఇన్సులిన్ శక్తిని పెంచే అవకాశం ఉంది.
Friendly Juice To Diabetes: అత్యంత విలువైన బెటా కరటోన్ అనేది క్యారెట్‌లో ఉంటుంది. విటమిన్ సీ, ఫైబర్ అత్యధికంగా ఉండే క్యారట్ జ్యూస్‌ను సేవించడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
Friendly Juice To Diabetes: చేదు ఎప్పుడూ మంచే అనే విషయాన్ని గ్రహించండి. కాకరకాయ తింటే ఆరోగ్యానికి మంచిది. ఆయుర్వేదంలో కాకరను విరివిగా వాడుతూరు. దీన్ని జ్యూస్ రూపంలో పొందితే మధుమేహ గ్రస్తులు ఎంతో ప్రయోజనం పొందుతారు. బీపీని నియంత్రిస్తుంది.
Friendly Juice To Diabetes: ఆకుకూరల్లో ఫైబర్, విటమిన్లు, ఫైబర్ అత్యధికంగా ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రిస్తాయి. పచ్చటి ఆకుకూరలు మధుమేహ లెవల్స్‌ను తగ్గిస్తాయి.