వ్యాయామాలు చేస్తూ కాదు.. లడ్డు తింటూ కూడా బరువు తగ్గొచ్చు!

Dharmaraju Dhurishetty
Jan 24,2025
';

ఓట్స్, డేట్స్‌ లడ్డులు తినడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు.

';

ఓట్స్‌లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజు తింటే సులభంగా బరువు తగ్గుతారు.

';

ఈ లడ్డులో పొటాషియంతో పాటు ఐరన్‌ కూడా లభిస్తుంది. రోజు తింటే ఐరన్‌ లోపం నుంచి విముక్తి లభిస్తుంది.

';

మీరు కూడా ఓట్స్, డేట్స్‌ లడ్డును ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా ట్రై చేయండి.

';

కావలసిన పదార్థాలు: ఓట్స్ - 1 కప్, డేట్స్ - 3/4 కప్, బాదం - 1/4 కప్ (ముక్కలు చేసిన)

';

కావలసిన పదార్థాలు: కాజు - 1/4 కప్ (ముక్కలు చేసిన), నెయ్యి - 1/4 కప్, యాలకపొడి - 1/2 టీస్పూన్

';

తయారీ విధానం: బరువు తగ్గడానికి ఈ లడ్డును తయారు చేసుకోవడానికి ఒక పాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

';

ఈ పాన్‌లో నెయ్యి వేసుకుని వేడి చేసి అందులో బాదం, కాజులను వేసుకుని రంగు మారేంత వరకు వేపుకోండి.

';

అదే పాన్‌లో ఓట్స్‌ వేసుకుని బాగా వేపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటిని పిండిలా తయారు చేసుకోండి.

';

ఇంకో పాన్‌ పెట్టుకుని అందులో డ్రై ఫ్రూట్స్‌ను, ఓట్స్‌ను, డేట్స్ పిండి, నెయ్యి, యాలకపొడి, డేట్స్‌ వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా మిక్స్‌ చేసుకున్న తర్వాత మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డుల్లా తయారు చేసుకోండి. అంతే ఓట్స్‌ లడ్డులు తయారైనట్లే..

';

VIEW ALL

Read Next Story