కొందరు పనుల కోసం పొలాలకు, అడవులకు వెళ్తుంటారు.
అనుకొకుండా పాముల కాటుకు గురయ్యిన సంఘటనలు ఉంటాయి.
ఎలుకల వేటలో పాములు మన ఇళ్లలోకి కూడా వస్తుంటాయి.
కొన్నిసార్లు అనుకోకుండా పాముల కాటుకు గురౌతుంటారు.
పాము కాటు వేయగనే ఒక్కసారిగా ఎక్కువగా టెన్షన్ పడకుండా కాటు వేసిన పామును గుర్తించాలి
టెన్షన్ పడితే రక్త సరఫరా స్పీడ్ గా పెరిగి, విషం శరీరంలోకి వేగంగా వెళ్తుంది.
పాము కాటు వేయగానే గాయంపైన కట్టు కట్టుకొని డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.