మనలో ప్రతి ఒక్కరు పాములంటే భయంతో వణికిపోతుంటారు..
అడవులు, దట్టమైన చెట్లు, ఉన్న ప్రదేశాలలో పాములు కన్పిస్తాయి.
ఎలుకల కోసం పాములు మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి.
పొలాల్లో కూడా పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి.
కొందరు పాములు కన్పిస్తే ఆపద కల్గించకుండా దేవతాల కొలుస్తారు.
కొన్ని చెట్లు ఇంట్లో పెంచుకుంటే పాములు అస్పలు రావంట..
సిట్రస్ జాతీకి చెందిన పండ్లు, లెమన్ గ్రాస్ మొక్కలను ఇంట్లో పెట్టుకొవాలంట.
నిమ్మగడ్డి జాతీకి చెందిన మొక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లి ఇంట్లో ఉంటే పాములు రావంట
సర్పగంథం, క్లోవ్ బాసిల్ లవంగం వంటి మొక్కలు ఇంట్లో ఉంచుకొవాలంట.
ఈ మొక్కలు ఉన్న ఇంటి పక్క పాములు కన్నేత్తికూడా చూడవంట అని చెప్తారు..