అన్న నందమూరి తారక రామారావు కెరీర్ లో టాప్ మూవీస్..

TA Kiran Kumar
Jan 17,2025
';

10. మేజర్ చంద్రకాంత్..

కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మాతగా సెకండ్ హీరోగా నటించిన సినిమా 'మేజర్ చంద్రకాంత్'. ఈ సినిమా అన్నగారి కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.

';

9.బొబ్బలిపులి..

ఎన్టీఆర్ హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బొబ్బిలి పులి'. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

';

8. వేటగాడు..

ఎన్టీఆర్, శ్రీదేవి కాంబోలో వచ్చిన తొలి చిత్రం వేటగాడు. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు కమర్షియల్ బాక్సాఫీస్‌కు కొత్త రూట్ చూపించింది.

';

7.అడవి రాముడు..

ఎన్టీఆర్, దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన తొలి చిత్రం 'అడవి రాముడు'. హీరోగా అన్నగారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది ఈ సినిమాతోనే.

';

6.దాన వీర శూర కర్ణ..

ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ఆయనే కర్ణుడిగా, దుర్యోధనుడిగా.. శ్రీకృష్ణుడి పాత్రలో యాక్ట్ చేసిన ఈ సినిమా తెలుగులో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిపోయింది.

';

5. రాముడు భీముడు..

ఎన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం రాముడు భీముడు. ఈ సినిమా ఇన్‌స్ప్రేషన్‌తో తెలుగు సహా వివిధ భాషల్లో ఎన్నో ద్విపాత్రాభినయ చిత్రాలు తెరకెక్కాయి.

';

4.సీతారామకళ్యాణం..

ఎన్టీఆర్ తొలిసారి మెగాఫోన్ పట్టుకొని ఆయన రావణ బ్రహ్మాగా యాక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో మరో ఆణిముత్యంగా నిలిచిపోయింది.

';

3. లవకుశ..

అన్న ఎన్టీఆర్‌ను వెండితెర శ్రీరాముడిగా ప్రజల హృదయాల్లో కొలువు తీరేలా చేసిన చిత్రం.

';

2. మాయా బజార్..

విజయా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేవి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది.

';

1. పాతాళ భైరవి..

అన్న ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో అందుకున్నారు.

';

VIEW ALL

Read Next Story