Black Coffee Side Effects: ఏదైనా మోతాదుకు మించి తీసుకోవడం వల్ల చాలా రకాల వ్యాధులు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అది మంచి ఆహారాలైన అనారోగ్యకరమైన ఆహారాలైన అతిగా తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఎలాంటి ఆహారాలైనా మోతాదుకు మించి తీసుకోవడం శరీరానికి హానికరం. చాలామంది చలికాలం కారణంగా కాఫీని అదిగా తీసుకుంటూ ఉంటారు. కాఫీని కూడా అధిక తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది శీతాకాలం కారణంగా కాఫీని రెండు కప్పుల కంటే ఎక్కువగా మాటిమాటికి తాగుతూ ఉంటారు దీనివల్ల శరీరంపై ప్రభావం పడి జీర్ణక్రియ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి.
అంతేకాకుండా పొట్టలో సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి కాఫీ తరచుగా తీసుకోకపోవడం మంచిదేనా అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలామంది అల్లం చాయ్ ని కూడా తరచుగా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నారు. కాఫీని అల్లం చాయ్ ని అతిగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
కాఫీ ఎక్కువ తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఇవే..
>>కాఫీని అతిగా తాగడం వల్ల మొదటగా నిద్రలేమి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంతేకాకుండా కాఫీలోని గుణాలు మెదడును ఉత్తేజపరిచి నిద్రలేని సమస్యలకు కారణమవుతాయి.
>>కాఫీని రెండు కప్పుల కంటే ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ట్రిన్ హార్మోన్ శరీరంలో విడుదలై పెద్ద ప్రేగు సమస్యలపనమవుతాయి. దీంతో పొట్టలో చాలా రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
>>కాఫీని అధికమవుతాదిలో తీసుకుంటే ఎముకలు కూడా దెబ్బతింటాయి. ఎముకలు సన్నగా మారి బలహీనంగా మారుతాయి దీంతో బాలి ఎముకల వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కాఫీని అతిగా తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Nanda Kumar Bail: నంద కుమార్‌కి బెయిల్.. అంతలోనే పిటి వారంట్ కావాలన్న పోలీసులు
Also Read: Harish Rao: ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్ధానం ఏమైందన్న మంత్రి హరీశ్ రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook