Half Day Schools: విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఈసారి ఒంటి పూట బడులు ముందే ప్రారంభం కానున్నాయి. మండే ఎండల నుంచి ఉపశమనం కల్గించేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Election Code Case: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని జగన్ సహా 8మందిపై కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేల మంది క్యూలైన్లలో ఎదురు చూస్తుంటారు భక్తులు. అయితే, ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం టోకెన్ల ఆధారం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. అయితే తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి దాదాపు 14 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Vallabhaneni Vamshi: తెలుగు దేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ విచారణ నేడు విచారించనున్నారు. వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఇప్పటికే కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం వల్లనే వీళ్లు తెలుగు దేశం పార్టీకి టార్గెట్ అయ్యారా అంటే ఔననే అంటున్నారు.
Chandrababu Writes Letter To Union Minister On Mirchi MSP: మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ఆందోళనకు సీఎం చంద్రబాబు గంటల వ్యవధిలో దిగి వచ్చారు. మిర్చి రైతుల కోసం జగన్ నిరసన చేయగా.. సీఎం చంద్రబాబు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
YS Sharmila Demands YS Jagan Resignation: చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
TTD Member Video: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి తిరుమల వివాదాలకు వేదికగా మారుతోంది. అందరి ముందు బహిరంగంగా టీటీడీ ఉద్యోగిని పాలకమండలి సభ్యుడు బూతులు తిట్టడం వివాదం రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Srisailam Brahmothsavalu 2025: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలు, పెయింటింగ్‌లతో ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల కొండలు దాటుకుని శ్రీశైలం తరలివస్తారు.
Teacher Transfers: ఆంధ్రప్రదేశ్‌లో టీచర్లకు గుడ్‌న్యూస్. టీచర్ల బదిలీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. సీనియారిటీ జాబితా సిద్ధం చేయాల్సిందిగా మంత్రి నారా లోకేశ్ అధికారుల్ని ఆదేశించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan -Maha Kumbh: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్.. ఉత్తర ప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని ప్రయాగ్ రాజ్ లో గంగ, యమునా, సరస్వతిల సంగమ స్థానమైన త్రివేణి సంగమంలో భార్య, కుమారుడితో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ .. ఆత్మీయ బంధువు త్రివిక్రమ్ కూడా పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నాం ఆచరించారు. ఈ సందర్బంగా సనాతన ధర్మంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Rishi Sunak Visits Indian Parliament House: అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ భారతదేశ పర్యటనకు వచ్చారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనాన్ని తన భార్య అక్షత, అత్త సుధామూర్తితో కలిసి రిషి సందర్శించారు. అనంతరం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.
AP Governor Appoints 9 Universities VCs Here List:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏ యూనివర్సిటీకి ఎవరిని వీసీగా నియమించారో తెలుసుకుందాం.
YS Jagan Fan: మాజీ సీఎంను చూడగానే బాలిక ఎమోషనల్ అయ్యింది. వెంటనే ఎలాగైన జగన్ దగ్గరకు వెళ్లాలని తన తండ్రి భుజం మీద నుంచి జగన్ అన్న అంటూ ఒకటే గట్టిగా అరుస్తు ఏడ్చేసింది.
Anganwadi Gratuity: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్ విన్పించనుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల ఏళ్ల తరబడి కోరిక నెరవేరనుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan Strong Warning: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ విశ్వరూపం చూపించారు. కూటమి నేతలు, అధికారులపై మండిపడ్డారు. ఎవరినీ వదిలిపెట్టమని, బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
GBS Disease Updates in Telugu: కరోనా మహమ్మారి తరువాత ప్రజల్ని ఇప్పుడు జీబీఎస్ వ్యాధి ఎక్కువగా భయపెడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వణికిస్తోంది. చికిత్స చాలా ఖరీదైంది కావడంతో మరింత భయపడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.