AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లింలకు గుడ్‌న్యూస్ అందించింది. కొద్ది రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్గించే నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu vs Pawan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో పంచాయితీ మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగింది. తాజాగా జరిగిన కొన్ని ఘటనలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Mega Dsc: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పష్టత వచ్చింది. మార్చ్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vijayawada Metro: ఆంధ్రప్రదేశ్‌లో తొలి మెట్రో రైలుకు కార్యాచరణ ప్రారంభమైంది. మెట్రో రూట్ మ్యాప్‌ను ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏయే రూట్లు, ఏయే స్టేషన్లు ఉంటాయి, ఎంత భూమి సేకరించనున్నారో తెలుసుకుందాం.
AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెండు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో రెండు అతి ముఖ్యమైన పధకాల అమలుకు ఆమోదం లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Free Gas Cylinder: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ విన్పించింది. ఉచిత గ్యాస్ సిలెండర్ పధకం కోసం ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది. ఇప్పటి వరకూ మీరు అప్లై చేసుకోలేకపోతే ఇదే మంచి అవకాశం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Mega Dsc 2025 Update: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టత ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Government: ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు మరోసారి షాక్ ఇచ్చింది. ఈసారి భారీగా పెన్షన్లు కట్ అవుతున్నాయి. అనర్హుల పేరుతో భారీగా కోత పెడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Registration Charges: ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యేడాది కాకముందే అపుడే ప్రజలపై బాదుడే బాదుడు ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టింది. గతంలో వైసీపీ హయాంలో పెరిగిన ధరలపై రోడ్డు కెక్కిన తెలుగు దేశం పార్టీ .. ఇపుడు యేడాది కాకముందు ముందు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది.
Metro Land Acquisition: ఆంద్రప్రదేశ్ మెట్రో ప్రాజెక్టులో కీలకమైన అడుగు పడింది. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుకై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది పూర్తయితే మెట్రో ప్రాజెక్టులో ముఖ్యమైన ప్రక్రియ కానుంది.పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Inter Exams: ఇంటర్ పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల విధానంలో మళ్లీ మార్పు తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ అందించింది. పౌర సేవలకు సంబంధించి కీలకమైన అడుగేస్తోంది. దేశంలోనే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Housing Scheme: ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. మరి ఇంటి స్థలం కోసం అప్లై చేయాలంటే ఏయే పత్రాలు కావాలి, ఎవరు అర్హులో తెలుసుకుందాం
Chandrababu U Turn: ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పుడే అపసోపాలు పడిపోతోంది. చేసిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తేసిన పరిస్థితి ప్రతిపక్షానికి అస్త్రంగా మారుతోంది. అస్త్ర సన్యాసం చేయకుండానే వైఎస్ జగన్‌కు తిరుగులేని అస్త్రం అందించారు చంద్రబాబు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Andariki Illu Scheme: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు గుడ్‌న్యూస్ అందించింది.అందరికీ ఇళ్లు పధకం ప్రవేశపెట్టింది. ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలు అందించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం ఎవరెవరు అర్హులో తెలుసుకుందాం.
WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త అందిస్తోంది. త్వరలో రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభించనుంది. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు ఇకపై వాట్సప్ ద్వారానే జారీ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bogus Pensions: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెన్షన్లు కట్ కానున్నాయి. బోగస్ పింఛన్లపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరి పెన్షన్ తొలగించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet Key Decisions: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినేట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామిల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. అంతేకాదు పలు అంశాలపై చర్చించనున్నారు.
AP Government: అధిక జనాభా సమస్యతో భారతదేశం ఇబ్బంది పడుతూ జనాభా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే..ఏపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఏపీలో జనాభా పెంచే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.