APPSC Notification 2023: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. భారీగా ఉద్యోగాల భర్తీకై ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏయే ఉద్యోగాలు, ఎన్ని ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేయాలనే వివరాలు తెలుసుకుందాం..
AP CM YS Jagan: దసరా పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసింది. అటు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ వెలువరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap Government: విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బడీ వయస్సు పిల్లలు బడిలోనే ఉండే అవకాశం కల్పిస్తోంది. ఫెయిలైనా సరే పదో తరగతి కొనసాగించవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vizag Shifting: అంతా సిద్ధమౌతోంది. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఊహించినట్టే అనుకన్న ముహూర్తానికి విశాఖకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మకాం మార్చేస్తున్నారు. కీలకమైన ప్రభుత్వ జీవో సైతం విడుదలైంది.
Dussehra Holidays: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లు, కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. ఏకంగా 13 రోజులపాటు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Ys Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలకు సమాయత్తమౌతున్నారు. ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో ప్రారంభించనున్న వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం గురించి వివరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Visakha Metro Project: ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం సిద్ధమౌతోంది. కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై స్పష్టత వచ్చేంతవరకూ అభివృద్ధిపై దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
Central Jail: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక వైద్య సదుపాయాలు ఏర్పాటుచేశారు. వైద్యబృందం వివరాలు ఇలా ఉన్నాయి..
Ap Government: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల ఖాళీల్ని భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఎన్ని పోస్టులున్నాయి. ఇతర వివరాలు పరిశీలిద్దాం..
Bhola Shankar Movie Tickets: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా టికెట్ల పెంపు ఇప్పుడు వివాదంగా మారింది. టికెట్ల పెంపుకు ప్రభుత్వం నిరాకరించడానికి, చిరు ఇటీవల ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు లింక్ పెడుతున్నారు. ఇప్పుడీ విషయంపై మంత్రి వేణుగోపాల కృష్ణ వివరణ ఇచ్చారు.
AP Government: ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఆకశ్మిక సమ్మెతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మె ఉపసంహరించుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bhola Shankar Movie: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదలకు ముందే ప్రభుత్వంతో పెట్టుకున్న వివాదం ఆ సినిమాపై ప్రభావం చూపించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP SSC Exams 2024: పదో తరగతి విద్యార్ధులకు ముఖ్య గమనిక ఇది. ఏపీలో పదవ తరగతి పరీక్లల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త మార్పుల ప్రకారం ఇక నుంచి పదవ తరగతి పరీక్షలు ఇలా ఉండనున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Ap Government: అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టేకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
APEAPCET 2023 Counselling: ఏపీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆప్షన్ల ఎంపిక, మార్పులు, సీట్ల కేటాయింపు షెడ్యూల్ మారింది. కొత్త షెడ్యూల్ ఇలా ఉండనుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Polavaram project: పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూ స్ అందించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరితో కేంద్ర ప్రభుత్వం వైఖరి మారుతోంది. ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది.
Fact Check: ఏపీలో భరత్ అనే నేను సినిమా కన్పిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించనున్నారు. ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ తో డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా విధించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వీఆర్ఓ, వీఆర్ఏలకు గుడ్‌న్యూస్ అందించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ విడుదలకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
AP Medical Colleges: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ప్రారంభిస్తున్న వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది ప్రారంభం కానున్న 5 కొత్త వైద్య కళాశాలల్లో ఈ విధానం అమలు కానుంది. ఆ విధానం ఎలా ఉంటుందోనేది తెలుసుకుందాం..
Jagananna Suraksha: ఏపీలో మరో కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి ఇంట్లో సమస్యలకు తక్షణ పరిష్కారం కల్పించే దిశగా ఈ కార్యక్రమం ఉండనుంది. ఈ కార్యక్రమం పూర్తి వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.