Adipurush Movie: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మరో పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ విడుదల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. టికెట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap cm ys jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. ఉద్యోగులు బాగుంటేనే పాలన బాగుంటుందని..ఉద్యోగుల సంతోషం కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
AP Inter Results 2023: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. విద్యార్ధులు తమ తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు.
AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికల దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా అంటే అవుననే అన్పిస్తోంది. ఓ వైపు ముఖ్యమంత్రి జగన్ జిల్లా పర్యటనలు, మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ముందస్తు దిశను సూచిస్తున్నాయి.
Medical Colleges: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యవిద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ఏడాది నుంచి ఏపీలో రికార్జు స్థాయిలో 5 మెడికల్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఎక్కడెక్కడ, ఎన్నెన్ని సీట్లంటే..
APJAC Strike: ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి. సమస్యల పరిష్కారం కోసం గత కొద్దికాలంగా ఆందోళన చేపట్టిన ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Margadarsi Issue: మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు మార్గదర్శి ఆస్థుల జప్తుకు రంగం సిద్ధం చేసిన సీఐడీ..ఈసారి శైలజా కిరణ్‌కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
TDP Manifesto: రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మరోవైపు ఆరు ప్రధాన అంశాలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ ఉచితాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే ఆ పార్టీ సామర్ధ్యం ఆధారపడి ఉంది.
AP Govt Good News to Employees over Transfers: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, అవును నిజమే ఇన్నాళ్ల నుంచి బదిలీ విషయంలో ఉన్న నిషేధం ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
AP High Court: ఏపీ హైకోర్టులో ఇవాళ ప్రభుత్వానికి వరుస షాక్‌లు తగిలాయి. జీవో నెంబర్ 1 రద్దు చేసిన ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు మరో కేసులో ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ విషయంలో కోర్టు ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.
AP High Court: ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవో నెంబర్ 1ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. అందుకు తగ్గ కారణాలు వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Ap Government: ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించనుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి సరికొత్త వేదిక కల్పిస్తోంది. సమస్యల పరిష్కారం నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: ఏపీ మూడు రాజాధానుల అంశం త్వరలో కొలిక్కి రానుంది. సుప్రీంకోర్టు విచారణ ఒక్కసారిగా ముందుకు జరిగింది. ఆకస్మాత్తుగా ఈ నెల 9వ తేదీకు లిస్ట్ అవుట్ చేసింది సుప్రీంకోర్టు.
AP Job Notifications: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందిస్తోంది. మరో మూడు నెలల వ్యవధిలో భారీగా ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఏయే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నారనే వివరాలు మీ కోసం..
IAS & IPS Transfers in AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు చేపట్టింది. ఐఏఎస్ బదిలీల్లో కొన్ని సవరణలు చేసింది. కొన్ని బదిలీలు కొత్తగా చేపట్టింది. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 12 జిల్లాలకు ఎస్పీలను నియమించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Government: ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 3 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. మరోవైపు పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
AP 10th Exams: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియబోతున్నాయి. ఇక పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్ ప్రారంభమై ఆ తరువాత వాయిదా పడనుంది. బడ్జెట్ సమావేశాలు ఎప్పటి వరకూ జరుగుతాయి, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారనే వివరాలు మీ కోసం..
APEAPCET 2023: ఏపీలోని కీలకమైన ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లకై నిర్వహించే ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. మే 15 నుంచి ఏపీఈఏపీసెట్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Global Investors Summit 2023: వైఎస్ జగన్ అంటే నిన్నటి వరకూ ఏమో గానీ ఇవాళ ఓ బ్రాండ్. వైఎస్ జగన్ మార్క్ బిజినెస్ అంటో ఏంటో చూపించేశారు. మరో ఏడాదిలో ఎన్నికలున్న తరుణంలో..ప్రతిపక్షాలు ఊహించని షాక్ ఇచ్చారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఎఫెక్ట్ ఇది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.