No Token s For Devotees In Tirumala తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం నిత్యం వేల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. అయితే, వీరికి మూడు నెలల ముందుగానే టోకెన్లు లేదా ప్రత్యేక కౌంటర్లలో టైమ్ స్లాటెడ్ టోకెన్స్ ఇస్తారు. వీరికి బంపర్ గుడ్ న్యూస్. మంగళవారం జరిగిన టీటీడీ సమావేశంలో టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనాన్ని పరిశీలించనున్నారు.
Akhanda 2 Movie Shooting Location: 'అఖండ'కు సీక్వెల్గా రాబోతున్న అఖండ 2 కోసం దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ లొకేషన్ల అన్వేషణ మొదలుపెట్టారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం ఏపీలోని గుడిమెట్ల గ్రామంలో సందర్శించారు.
Akhanda 2 Movie Big Update Boyapati Selects Gudimetla Village: వెండితెరపై అద్భుత విజయం సాధించిన 'అఖండ'కు సీక్వెల్ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా సన్నివేశాల కోసం దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అన్వేషణ మొదలుపెట్టారు.
Samyuktha Menon At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటి సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం పొందారు. కొండపై సంయుక్తతో ఫొటో దిగేందుకు భక్తులు ఆసక్తి కనబర్చారు.
Akash Puri At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు ఆకాశ్ పూరీ దర్శించుకున్నాడు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చాడు. ఈ సందర్భంగా తన సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నాడు.
Ram gopal varma: నటి ఊర్మిళా మతోండ్కర్ సత్య మూవీ రిరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆర్జీవీతో గొడవలపై ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి.దీనిపై ఆమె చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Samyuktha Menon Singer Mangli And Akash Puri Visit In Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ ప్రముఖులు దర్శించుకోవడంతో కొండపై సందడి నెలకొంది. స్వామివారిని పలువురు ప్రముుఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Chilkur Balaji temple: హైదరబాద్ లో ఉన్న ఫెమస్ చిల్కూరు ఆలయంను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
Vishnu Priya Beach Hot Photos: బిగ్ బాస్ బ్యూటీ విష్ణుప్రియ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీలో తన ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలో విష్ణుప్రియ బీచ్ వద్ద క్లీవేజ్ షోతో హీటెక్కిస్తోంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Saif Ali Khan stabbing case: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Naga Chaitanya and sobhita: వేణు స్వామి తెలంగాణ ఉమెన్ కమిషన్ ముందు హజరయ్యారు. గతంలో చైతు, శొభితలపై చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నట్లు చెప్పారు. దీంతో వేణు స్వామి మరోసారి వార్తలలో నిలిచారు.
Manjula Nirupam Photos Viral: నిరుపమ్ ఈ బుల్లితెర శోభన్ బాబు గురించిన ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'కార్తీక దీపం' సీరియల్లో నటించి మంచి ఫ్యామిలీ ప్రేక్షకుల మంచి క్రేజ్ మంచి సంపాదించుకున్నారు. ప్రస్తుతం 'కార్తీక దీపం 2' లో నటిస్తున్నారు అయితే, తాజాగా తన భార్య మంజులతో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Chhaava Movie Poster: రష్మిక మందన్న చావా మూవీలోని మహారాణి లుక్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. ఈ మూవీపై ఇప్పటికే ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా.. రష్మిక ఇన్ స్టా పోస్ట్ వైరల్ గా మారింది.
Mrunal Thakur Career: మృణాల్ ఠాకూర్ హిందీ సినీ పరిశ్రమలో నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన ప్రత్యేకతను చూపించకుంది. వరుసగా రెండు విజయాలు అందుకున్న ఈ హీరోయిన్ కి మూడో సినిమా ఫ్యామిలీ స్టార్ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరోయిన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Dil Raju IT Raid Update : ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో జోష్ మీద ఉన్నారు దిల్ రాజు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా అతి తక్కువ సమయంలోనే వందకోట్ల క్లబ్ లోకి చేరడంతో దిల్ రాజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Tabu controversy: నటి టబు ఇటీవల మగాళ్లపై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంగా మారాయి. మగాడి అవసరం కేవలం బెడ్ మీదనే అంటూ ఆమె కామెంట్స్ చేశారని అనేక మీడియాల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై తాజాగా, ఆమె టీమ్ రియాక్ట్ అయ్యారు.
Balakrishna injuires: బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ భారీ విజయాన్ని సాధించింది. కానీ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్యకు తీవ్రమైన గాయాలు కావడం ఆందోళన కలిగించింది. అంటే కాక ఆపటినుంచి బాలకృష్ణ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది
Hari Hara Veeramallu Pre Release Business : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి కొత్త చిక్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాను కొనుగోలు చేయడానికి బయ్యర్లు ముందుకు రావడంతో మేకర్స్ కొత్త ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.