Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి సినిమాలు ప్రత్యేకమైన గుర్తింపు పొందాయి. ముఖ్యంగా రాజమౌళి వల్లే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి వారు పాన్ ఇండియా స్టేటస్ సంపాదించుకున్నారు. అయితే ఈ ముగ్గురు కాకుండా మరో హీరో.. ఏకంగా రాజమౌళినే ప్రపంచం మొత్తం డామినేట్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఒకసారి చూద్దాం..
Sai Pallavi upcoming movie: న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి త్వరలో ఒక్క తమిళ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో చెప్పకు తప్ప విషయం ఏమిటి అంటే ఈ సినిమాలో హీరోగా ఒక బోల్డ్ హీరో నటించడమే. ప్రస్తుతం ఈ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Sithara Thara Black Days Of Her Life: సినీ పరిశ్రమ అంటే ప్రేక్షకుడికి వీనులవిందుగా ఉంటుంది కానీ సినీ పరిశ్రమలో పనిచేసే వారి జీవితాల్లో మాత్రం చాలా చీకటి జీవితం ఉంటుంది. అలానే ఓ సీనియర్ నటి తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న విషయాలను చెప్పి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అందులో చాలా ఉన్నాయి.
Boycott Laila: లైలా చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ పృథ్వీ మాట్లాడిన మాటలకు ఒక పార్టీ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశ్వక్ సేన్ క్షమాపణలు చెబుతూ.. మా సినిమాను చంపేయొద్దు అంటూ వేడుకొన్నారు..
Funmoji Sushanth Mahaan New Movie: ఇటీవల సోషల్ మీడియాలో ఫేమ్‌తో చాలా మంది సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఫన్‌మోజీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్‌లో ఫన్‌మోజీ కంటెంట్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఫన్‌మోజీ టీమ్ వెండితెరపై వచ్చేందుకు సిద్ధమైంది.
Thandel pirated copy: తండేల్ సినిమా ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు. దీనిపై సినిమా నిర్మాత బన్నివాసు రియాక్ట్ అయ్యారు. అదే విధంగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కి ప్రత్యేకంగా ట్విట్ చేశారు.
Actress Marriage: రూ.4600 కోట్ల ఆస్తికి వారసురాలైన జుహీ చావ్లా.. దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారి అయిన జయ మెహతా కి రెండవ భార్యగా వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పెళ్లి గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Ed Sheeran: ప్రముఖ హాలీవుడ్ సెలబ్రిటీ.. ఎద్ శీరన్ తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాలోని చుట్టమల్లే పాటను పాడడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్య ఇండియా కి వచ్చి.. తన ఈవెంట్ తో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ పాడి తెలుగువారిని మరింత ఆనంద పరిచారు.
Anil-Chiru Movie: సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు సిద్ధమయ్యారు. తన 157వ సినిమాగా స్వయంగా చిరంజీవి ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Anasuya: అరి మూవీ.. విభిన్నమైన ప్రమోషన్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులకు వీక్షించే అవకాశాన్ని కల్పించడం విశేషంగా మారింది. భగవద్గీత సారాన్ని ప్రతిబింబిస్తూ అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌తో.. రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.
Chiranjeevi at Laila Event: విశ్వక్సేన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వెళ్లడంతో పలు ట్రోల్స్ వైరల్ కాగా, ఇండస్ట్రీ అంతా ఒక్కటే అంటూ చిరంజీవి తెలిపారు. అంతేకాకుండా ఈ ఫంక్షన్ లో మెగా కాంపౌండ్…బాలయ్య కాంపౌండ్ అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు సైతం చేశారు. ప్రస్తుతం ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..పూర్తి వివరాల్లోకి వెళితే.
Chiranjeevi About Janasena Party: చిరంజీవి తాజాగా లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చి ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారింది అంటూ పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ముఖ్యంగా సినిమా వేదికైనా కానీ.. చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు. ఏకంగా జై జనసేన అంటూ నినాదాలు కూడా చేశారు..
deputy cm pawan kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో అల్లు అరవింద్ వేసిన మాస్టర్ స్కెచ్ వార్తలలో నిలిచింది.
Thandel Real Hero: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నాగచైతన్య కెరీర్ బెస్ట్ సూపర్ హిట్ అవడం ఓ కారణమైతే..కధ చర్చనీయాంశంగా మారింది. రీల్ హీరో నాగచైతన్య అయితే రియల్‌లైఫ్ హీరో వైఎస్ జగన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Thandel 2nd Day Box Office collection: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్ఫణలో బన్నీ వాస్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి ఆట నుంచే సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. 2వ రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసింది.
Razakar Aha OTT: కొన్ని చిత్రాలు.. మంచి కథ, కథనాలతో తెరకెక్కినా.. ప్రేక్షకుల ఆదరణకు నోచుకోకుండా ఉండిపోతాయి. కమర్షియల్ అంశాలతో మన చరిత్రను కళ్లకు కట్టినట్టు తెరకెక్కించినా.. ఒక్కోసారి థియేట్రికల్ గా సినిమాలు అంతగా నడవవు. కానీ అదే ఓటీటీ మాధ్యమాల్లో కొన్న సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటాయి. అలాంటి చిత్రమే ‘రజాకార్’.
Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి కేవలం నటుడిగానే కాదు.. తనని ఇంత వాడిని సమాజం కోసం రక్తదానం, నేత్ర దానం వంటి కార్యక్రమాలను చేపట్టడమే కాదు. దాన్ని సజావుగా నిర్వహిస్తూ వస్తున్నారు. సినిమా నటుడిగానే కాదు.. సామాజికంగా చేస్తోన్న సేవలకు గుర్తిస్తూ కేంద్రం ఆయన్ని పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అవార్డులతో గౌరవించింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఆయన స్థాపించి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ నిరంతరాయంగా ఎంతో మంది ఆపదలో ఉన్న వారిని సహాయం చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్లడ్ బ్యాంక్ కు రక్తదానం చేసిన దాతలను చిరు ఘనంగా సత్కరించారు.
Thandel: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. చందూ మొండేటి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ లో బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మించారు. నిజ జీవిత గాథలతో తెరకెక్కిన ఈ సినిమా వెనక పాకిస్థాన్ లో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్ ఉన్నాడు.
Naga Chaitanya: సమంతతో విడాకుల విషయంపై నాగ చైతన్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తండేల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి. ఈ విషయంలో నేను విలన్ ను కాదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.