Deepika Padukone Bought Luxury Apartment: సినిమాపరంగా.. వ్యక్తిగత జీవితపరంగా అన్ని కలిసి రావడంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ భవనం విలువ రూ.17.8 కోట్లు అని సమాచారం.
Jani master assaulting colleague: కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామంచోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. లేడీ కొరియోగ్రాఫర్ ను.. ముంబైలోని హోటల్ లో జానీమాస్టర్ అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Nayanthara kisses vignesh shivan: నయన తార తన భర్త విఘ్నేష్ శివన్‌కి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు విఘ్నేష్ శివన్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా ముద్దులు పెట్టి మరీతన ప్రేమను పంచుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Pooja Hegde: పూజా హెగ్డే ఒకప్పుడు తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా దూకుడు మీదుండే. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ టాప్ హీరోల ఫస్ట్ ఛాయిస్ గా ఆమె పేరే ఉండేది. ఆమె యాక్ట్ చేస్తే సినిమా హిట్ అనేంతగా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఒక్కసారిగా అంతా తలకిందలు అయింది. ప్రభాస్ తో చేసిన ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి పూజా హెగ్డేకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఆమె యాక్ట్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. వరుస ఫ్లాపులతో డీలా పడింది.
Stree 2 Box Office Collections: శ్రద్ధా కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హిందీ చిత్రసీమలో టాప్ కథానాయికగా దూసుకుపోతుంది. తాజాగా ‘స్త్రీ 2’ మూవీతో పలకరించింది.
Jr NTR Remunaration: జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ‘దేవర’ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Pawan Kalyan: అటు తిరిగి ఇటు తిరిగి జానీ మాస్టర్ వ్యవహారం పవన్ కళ్యాణ్ కు లింకు పెట్టే పనులు మొదలయ్యయా ? అంటే ఔననే అంటున్నా సినీ, రాజకీయ వర్గాలు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే పూనమ్ కౌర్ సరిగ్గా ఈ సమయంలోనే ట్వీట్ చేసిందనేది సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
Siddarth - Aditi Rao Hydari: ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరి చాలా కాలం పాటు టాలీవుడ్ హీరో సిద్దార్థ్ తో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ సహజీవనం చేసిన ఈ జంట.. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలోనే అదితి మొదటి భర్తకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
Allegations on Trivikram: తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేస్ నమోదవడంతో ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని , ఆ వ్యక్తి పేరు కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అతడి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది పూనమ్ కౌర్
TFCC: తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వారిపై తప్పక చర్యలుంటాయని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీ మాస్టర్ ఉదందంలో ఓ ప్రకటన చేసింది. అంతేకాదు 2018లోనే చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల పరిష్కారం కోసం ఓ ప్యానెల్ ను కలిగి ఉన్నట్టు తెలిపారు.
Demonte Colony 2 OTT Streaming: ఈ మధ్యకాలంలో వెరైటీ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తోన్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5.
రీసెంట్ గా రఘుతాత, నునక్కుళి వంటి ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన జీ 5.. ఈసారి భయంతో థియేటర్స్‌లో ఆడియన్స్ ను భయపెట్టిన హార్రర్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుంది.
Pailam Pilaga Release Date: ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ.. త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిన్న బడ్జెట్ సినిమా పైలం పిలగా. సెప్టెంబర్ 20న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. వెంకటేష్ మహా చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ వేడుకలో మాట్లాడుతూ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకున్నారు.
Mokshagna Debut Movie Update: ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఇప్పుడు కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. హీరోయిన్ ని ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధం లో డైరెక్టర్ పడినట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపైన ఎంతో చర్చ సాగుతోందంట.. మరిన్ని వివరాలు మీకోసం
Sunday Girlfriend Movie: లవ్ అండ్ ఎంటర్టైనర్ సండే గర్ల్ ఫ్రెండ్ మూవీతో అలరించేందుకు అలీ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో అలీతోపాటు సుమన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ మూవీ రిలీజైనపుడు ఈమె బీటౌన్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు అంచనా వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.
Hansika: హన్సిక మోత్వానీ.. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి కథానాయికగా సత్తా చాటింది. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘దేశ ముదురు’ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో ప్రవేశించి అక్కడి ఆడియన్స్ చేత గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది హన్సిక. పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో పాటు హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది.
Krithi Shetty: కృతి శెట్టి.. తెలుగు తెరపై ‘ఉప్పెన’లా ఎగిసిపడిన అందా సోయగం. ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా ‘మనమే’ మూవీతో పలకరించి మంచి హిట్ అందుకుంది. తాజాగా మరోసారి పాలకోవల ఊరిస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
Sreeleela Upcoming Movies: శ్రీలీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి రెండు సినిమాలతోనే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఒక అప్పటికి ఇప్పటికి.. శ్రీలీలలో…ఎంతో మార్పు కనిపిస్తోంది. మరి ఆ మార్పు ఏమిటో ఒకసారి చూద్దాం..
Jani Master Case Update: జూనియర్ డాన్సర్ పై అత్యాచారం చేసిన కేసులో జానీ మాస్టర్ పై పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా పోలీసుల ముందుకు రాలేనని తెలిపిన బాధిత యువతిని, ఆమె నివాసంలోనే పోలీసులు విచారించగా పలు విస్తుపోయే నిజాలను ఆమె బయటపెట్టింది. ఆమె చెప్పిన విషయాలు వింటే.. జానీ మాస్టర్ నీచమైన చేష్టలకు ఎవరైనా ఆశ్చర్యపోయేలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.