Poonam Kaur Sensational Allegations On Trivikram Srinivas And Pawan Kalyan: మరో వివాదం తెలుగు సినీ పరిశ్రమలో రాజుకుంది. మరోసారి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు చేయగా.. ఈ సారి మూవీ ఆర్టిస్ట్స్ సంఘాన్ని వివాదంలోకి లాగడం కలకలం రేపింది.
Poonam Kaur- Trivikram : పూనమ్ కౌర్ పెట్టే ట్వీట్స్ అన్ని ఏదో ఒక విధంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ హీరోయిన్ ఒక హీరోని అలానే ఒక దర్శకుడిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటుంది. వారిద్దరు ఎవరు అనేది తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ క్రమంలో తాజాగా ఈ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.. పూర్తి వివరాలు మీకోసం..
Pawan Kalyan: అటు తిరిగి ఇటు తిరిగి జానీ మాస్టర్ వ్యవహారం పవన్ కళ్యాణ్ కు లింకు పెట్టే పనులు మొదలయ్యయా ? అంటే ఔననే అంటున్నా సినీ, రాజకీయ వర్గాలు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే పూనమ్ కౌర్ సరిగ్గా ఈ సమయంలోనే ట్వీట్ చేసిందనేది సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
Allegations on Trivikram: తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేస్ నమోదవడంతో ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని , ఆ వ్యక్తి పేరు కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అతడి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది పూనమ్ కౌర్
Poonam Kaur - Trivikram: ఇండస్ట్రీలో అసలు సిసలు గురూజీ ఆయనే అంటూ ప్రముఖ దర్శకుడు మాటల మరాఠీ అయిన త్రివిక్రమ్‌ను పూనమ్ కౌర్ ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ X వేదిక మరోసారి టార్గెట్ చేసింది. ఈమె చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
Padma Vibhushan for Chiranjeevi: ఈ మధ్యనే ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించగా.. సినీ రంగంలో మెగాస్టార్ చిరంజీవికి తన సేవలకు గాను పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కొందరు ప్రశంసలు అందిస్తుండగా మరి కొందరు మాత్రం విమర్శలు కురిపిస్తున్నారు
Guntur Kaaram Story: త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు. అలానే ఆయన సినిమాలన్నీ ఎక్కడో ఒక దగ్గర కాపీ కొట్టి తీసేవే అని విమర్శించే వారు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఈ మాటల మాంత్రికుడు.
Ustaad Bhagat Singh Poster పవన్ కళ్యాణ్ పోస్టర్ల మీద ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అప్డేట్తో నేడు ట్విట్టర్ మొత్తం రచ్చ రచ్చగా మారుతోంది. నేటి సాయంత్రం ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్లు విడుదల చేయబోతోన్నారు.
Medical Student Preethi Suicide case వరంగల్‌లో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మాహత్యాయత్నానికి సంబంధించిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ ఘటన మీద ఆల్రెడీ రాజకీయ రంగులు పులుముకున్నాయి.
Poonam Kaur fibromyalgia పూనమ్ కౌర్ ప్రస్తుతం ఎంత బాధపడుతుందో అందరికీ తెలిసి వచ్చింది. పూనమ్ కౌర్ అరుదైన వ్యాధితో బాధపడుతోందని, ఫైబ్రో మయాల్జియా అనే వ్యాధితో గత కొంత కాలం నుంచి బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
Poonam Kaur Hand in Bharat Jodo Yatra రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో ఎంట్రీ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పూనమ్ కౌర్ వచ్చింది. రాహుల్ గాంధీతో పాటుగా నడిచింది.
Rahul Gandhi Dance: తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో నాలుగో రోజు పాద యాత్రలో భాగంగా కొమ్ముకోయ కళాకారులు రాహుల్ గాంధీకి తమదైన శైలిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొమ్ముకోయ కళాకారులతో కలిసి రాహుల్ గాంధీ స్టెప్పులేసి ఆకట్టుకున్నారు.
Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. నాలుగవ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ నడక సాగిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో పూనమ్ కౌర్ సందడి చేశారు. రాహుల్ గాంధీతో కలిసి ఉత్సాహంగా నడిచారు.
Poonam Kaur Met Rahul Gandhi: రాహుల్ గాంధీ తలపెట్టిన భారతదేశవ్యాప్త భారత జోడో యాత్ర తెలంగాణలో ఎంటర్ అయిన క్రమంలో రాహుల్ గాంధీని వివాదాస్పద హీరోయిన్ పూనం కౌర్ కలిసి పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
Poonam Kaur Sensational tweet on Jesus Christ: యేసు క్రీస్తును కించపరిచే విధంగా ఆయన ఎప్పుడు పుట్టాడు? ఎవరికి పుట్టాడు ? అంటూ ట్వీట్ చేసి పూనం కౌర్ కలకలం రేపింది. ఆ వివరాలు
Poonam Kaur gets emotional in Nathicharami Movie Press Meet. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
MAA Election Polling: ప్రతిష్టాత్మక మా ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. ప్యానెల్ సభ్యుల విమర్శలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మా ఎన్నికలపై నటి పూనమ్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.