Telangana Unemployed JAC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు భారీ షాక్ తగిలింది. రిటైర్మెంట్ వయసుపై నిరుద్యోగ యువత ఆందోళన చేపట్టింది. పదవీ విరమణ 58 ఏళ్లకు వయసు తగ్గించాలని డిమాండ్ చేశారు.
Telangana Unemployed JAC Demands Reduce Retirement Age 58 Years: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుపై నిరుద్యోగ యువత ఆందోళన చేపట్టింది. పదవీ విరమణ వయసు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగింది.
G Kishan Reddy Sensation Comments In Chit Chat: రాజకీయాల్లో ఎవరో చేసిన వ్యాఖ్యలను తన వద్ద ప్రస్తావించరాదని.. అలా వ్యాఖ్యానించిన వారి చెంప చెల్లుమనిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.
KPHB Colony Residents Protest Against Colony Lands Auction: కేపీహెచ్‌బీ కాలనీ స్థలాలను వేలానికి పెట్టారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం భూములు అమ్మకానికి పెట్టడంతో కాలనీకి గండం ఏర్పడిందని.. వీటిని కాలనీవాసులతో కలిసి తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
Big Shock To KPHB Colony Residents Govt Ready For Colony Lands Auction: హైదరాబాద్‌లో కీలకమైన కేపీహెచ్‌బీ కాలనీలో స్థలాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంతో తీవ్ర వివాదం రాజుకుంది. కాలనీ స్థలాలు ప్రభుత్వం వేలానికి పెట్టడంతో కేపీహెచ్‌బీ కాలనీకి గండం ఏర్పడింది.
DK Aruna Objects Revanth Reddy Delhi Election Comments: ఎవరు ఎన్ని చేసినా దేశ రాజధానిలో విజయం తమదేనని బీజేపీ ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలను తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR Speech After ED Investiga0tion: ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో ఈడీ విచారణను ఎదుర్కొన్న అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తప్పు చేయలేదని పునరుద్ఘాటించారు.
Gun Fire In Hyderabad Bidar ATM Cash Robbery: హైదరాబాద్‌లో ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. బీదర్‌లో ఏటీఎం కేంద్రం వద్ద నగదు దోచుకున్న దోపిడీ ముఠా హైదరాబాద్‌కు చేరుకుంది. పట్టుకునే క్రమంలో దుండగులు కాల్పులు జరపడం సంచలనంగా మారింది.
BRS Party Legal Fight On 10 MLAs: పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం కొనసాగుతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా స్పీకర్ స్పందించకపోవడంతో మరోసారి గులాబీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.
KTR Comments Goes Hot Topic Likely 10 MLAs Suspend By Supreme Court: తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయా? కేటీఆర్ చేసిన ఎన్నికల వ్యాఖ్యల వెనుక అర్థం ఏమిటి? పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఊడిపోనున్నాయా? అనే ప్రశ్నలు తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్నాయి.
KT Rama Rao Calls To Women Case File Against Revanth Reddy: ఇచ్చిన హామీలు అమలు చేయలేక మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిపై మహిళలు పోలీస్ కేసులు పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశాడని కేటీఆర్ విమర్శించారు.
Narsingi double murder case: హైదరాబాద్ నార్సింగి జంట హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గదిలో ఏకాతంగా ఉనప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని దుండగులు హత్యకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది.
Hyd Robbery Gang: బీదర్ లో భారతీయ స్టేట్ బ్యాంక్ ఏటీమ్ దోపిడి చేసిన దొంగల ముఠా.. ఆ తర్వాత పోలీసుల కన్నుగప్పి హైదరాబాద్ పారిపోయి వచ్చారు. వీరిని పట్టుకునేందుకు హైదరాబాద్ వచ్చిన బీదర్ పోలీసులపై దుండుగులు కాల్పుల జరపడం చర్చనీయాంశంగా మారింది.
Telangana Govt Teachers: రాష్ట్రంలో స్పౌజ్ టీచర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. చాలారోజులుగా ఎదురుచూస్తున్న బదిలీలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పంపించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారు. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.
Snake found in toddy bottle: కల్లు తాగేందుకు వచ్చిన వ్యక్తికి అనుకొని ఘటన ఎదురైంది. ఆ సీసాలో కట్లపాము ఉండటంను గమనించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
TS Liquor Rates: తెలంగాణలో మందు బాబులకు ప్రభుత్వం బ్యాడ్‌న్యూస్ చెప్పనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి యేడాది పూర్తైయింది. అయితే గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకుండా స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సదరు మద్యం కంపెనీలు.. మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Gun Fire In Hyderabad By Bidar ATM Cash Robbery Gang: సాయంత్రం పూట హైదరాబాద్‌లో ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. పక్క రాష్ట్రంలో దొంగతనం చేసి వచ్చిన దొంగల ముఠా హైదరాబాద్‌లో హల్చల్ చేసింది. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడింది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.