Attack on Priest rangarajan: మొయినాబాద్ లోని వీసా బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు.ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Business Man Murder Case in Punjagutta: పంజాగుట్టలో దారుణం చోటు చేసుకుంది. పారిశ్రామిక వేత్త చంద్రశేఖర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ బిజినెస్మెన్ సొంత మనవడు 73 సార్లు పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Telangana SIT: ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫార్ములా ఈ కారు రేసు కేసు నమోదు చేసిన రేవంత్ సర్కారు. ఆ కేసు నడుస్తుండగానే ఇపుడు కేటీఆర్ మెడకు మరో ఉచ్చు బిగించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా టోల్ టెండర్లపై సిట్ ఏర్పాటు యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది.
Meerpet Murder case Sensational Turn: మీర్ పేట్ మర్డర్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. భార్యను ముక్కలుగా నరికిన కేసు సంచలనం సృష్టించింది. గురుమూర్తి అనే అనే వ్యక్తి హైదరాబాద్ లోని మీర్పేట్ లో భార్యను ముక్కలుగా నరికిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.. అయితే వెలుగులోకి మరికొన్ని విషయాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. మర్డర్ కేసులో గురుమూర్తికి మరో ముగ్గురు సాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు
Telangana Politics: ఆ నియోజకవర్గంలో అసలైన కాంగ్రెస్ నాయకులను ఆ ఎమ్మెల్యే దూరం పెడుతున్నారా..! ఆ ఇద్దరూ మంత్రులను కాదని నియోజకవర్గంలో ఏమి చేయలేకపోతున్నారా..! తన గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన వారిని ఇప్పుడు ఆయన పట్టించుకోవడం లేదా..! కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లుగా ఆ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే ఎంటా ఆ కథ..!
Big Shock To YS Jagan Meda Mallikarjuna Reddy Likely To Resign YSRCP: ఆ నియోజకవర్గంలో మంచిపట్టున్న వైసిపి నేత పక్కచూపులు చూస్తున్నారా! ఆ మాజీ ఎమ్మెల్యే చేరికకు అధికార పార్టీ టిడిపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..! అదే ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందా..! జగన్ సొంత జిల్లాలో ఆ కీలక నేత కూడా సైకిల్ ఎక్కుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.. ఇంతకీ ఎవరా నేత.. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ!
Komatireddy Brothers Two Ways In Politics What Happened: వాళ్లిద్దరూ అన్నదమ్ములు..! అన్న మంత్రిగా అధికారం చెలాయిస్తుంటే.. తమ్ముడు మాత్రం మంత్రి పదవి కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు..! తమ్ముడి తీరు ఇలా ఉంటే.. అన్న మాత్రం తమ ప్రభుత్వం ఆహా ఓహో అంటున్నారు. ఒకే పార్టీలో ఉంటూ ఇద్దరు భిన్న వాదనలు ఎందుకు వినిపిస్తున్నారు?
Again KCR Will Become CM Says KT Rama Rao: పాలనలో ఘోరంగా విఫలమైన రేవంత్ రెడ్డిని ప్రజలు తిట్టరాని తిట్లు తిడుతున్నారని.. త్వరలోనే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
KT Rama Rao Reaction On Delhi Election Reults: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు అయిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కారణమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. వారే బీజేపీని గెలిపిస్తున్నారని తెలిపారు.
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలో వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో ఊడ్చేశాము. ఇక తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతున్నట్టు చెప్పారు.
Delhi Election Results 2025: దేశ రాజధాని ఢిల్లీలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా బీజేపీ దూకుడు మీదుంది. గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడి ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. గత రెండు పర్యాయాలు దాదాపు క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ సారి వెనకబడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోదిలో లేకుండా పోయింది.
Telangana Ration Cards Apply In Mee Seva: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డు జారీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ వేదికగా మీ సేవల్లో రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Anirudh Reddy Interesting Comments On CLP Meeting: తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో కీలకమైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సీఎల్పీ సమావేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బిర్యానీ, మటన్ కర్రీ, ఓ స్వీట్ తిని వచ్చాం అంతే' అంటూ ఎద్దేవా చేశారు. సీఎల్పీ సమావేశం వలన ఒరిగేదేమీ లేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
Congress MLA Anirudh Reddy Interesting Comments On CLP Meeting: తిరుగుబాటుకు సూత్రధారి అయిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ సమావేశాన్ని తీసి పడేశారు. 'మటన్ బిర్యానీ తిని వచ్చాం' అంటూ ఎద్దేవా చేశారు.
Telangana BJP: ఆ పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి చిచ్చురేపిందా..! అసలే అంతంత మాత్రంగా ఉన్న క్యాడర్ జిల్లా అధ్యక్ష పదవిని ప్రకటించడంతో వర్గాలుగా విడిపోయారా..! నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వ్యక్తికి పార్టీ సిద్ధాంతాలు తెలియని వ్యక్తికి పగ్గాలు అప్పజెప్పితే మేం పార్టీలో పనిచేయలేమంటూ ఏకంగా బహిరంగ విమర్శలు చేస్తున్నారా..! 30 ఏళ్ల నుండి పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని ఆ వ్యక్తికే మళ్లీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారా..! ఇప్పటికే సంవత్సర కాలం అధ్యక్షుడిగా పనిచేసిన అ నేత తీరు పార్టీకే నష్టం కలిగించిందంటూ రాష్ట్ర నాయకత్వానికి విన్నవించినా పార్టీ నియమ నిబంధనలు కాదని జిల్లా అధ్యక్ష
Congress Vs BJP: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్- బీజేపీలు కలిసిపోయాయా..! బీజేపీ ఎంపీతో చేతిలో చెయ్యేసి కాంగ్రెస్ నేతలు తిరుగుతున్నారా..! రెండు పార్టీల నేతల తీరుతో కిందిస్థాయి క్యాడర్ ఉక్కిరిబిక్కిరి అవుతోందా..! ఇంతకీ పాలమూరు జిల్లా లీడర్లు రాజకీయాల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారా..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.