Biryani Orders Suddenly Fall Down In Hyderabad: ఎంతో రుచికరమైన బిర్యానీ ఎవరికైనా ఇష్టం. హైదరాబాద్‌కే పేరు తీసుకొచ్చిన ధమ్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఆహారాల్లో ఒకటి. అయితే బిర్యానీ ప్రియులను ఒక వార్త కలవర పెడుతోంది. దీని దెబ్బకు బిర్యానీ ఆర్డర్లు అనూహ్యంగా పడిపోయాయి. కారణమేమిటో తెలుసా?
Anirudh Reddy Interesting Comments On CLP Meeting: తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో కీలకమైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సీఎల్పీ సమావేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బిర్యానీ, మటన్ కర్రీ, ఓ స్వీట్ తిని వచ్చాం అంతే' అంటూ ఎద్దేవా చేశారు. సీఎల్పీ సమావేశం వలన ఒరిగేదేమీ లేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
Congress MLA Anirudh Reddy Interesting Comments On CLP Meeting: తిరుగుబాటుకు సూత్రధారి అయిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ సమావేశాన్ని తీసి పడేశారు. 'మటన్ బిర్యానీ తిని వచ్చాం' అంటూ ఎద్దేవా చేశారు.
Hyderabad Biryani Recipe: ఇందులో రుచికరమైన పెరుగుతో పాటు మన కుంకుమపువ్వు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి తయారు చేస్తారు దీన్ని పెరుగు లేదా రైతా లేదా సలాన్‌తో కలిపి తీసుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది.
Lizard Found In Biryani At Guntur Arundalpet: తినే పదార్థాల్లో జంతువులు, పనిముట్లు, మానవ శరీర అవశేషాలు కనిపిస్తున్నాయి. మొన్న ఐస్‌క్రీమ్‌లో చేతి వేలు కనిపించగా.. తాజాగా బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైంది.
Wedding Anniversary Celebrated In Mandi Hotel Family Hospitalised: వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబం మొత్తం సరదాగా తినడానికి మండీ హోటల్‌కు వెళ్లగా తిన్న వారంతా ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Hyderabad Gang Rape: జూబ్లీహిల్స్ లో జరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో హైదరాబాద్ పోలీసుల తీరుపై మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి.జూబ్లీహిల్స్ పోలీసుల తీరుపై జనాల నుంచి వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీసులపై పెద్ద ఎత్తున ట్రోల్ వస్తున్నాయి.
Weird News: ఫ్రెండ్ కదా అని పార్టీకి పిలిస్తే ఇంట్లోని బంగారు ఆభరణాలను కొట్టేశాడు. పార్టీలో ఫుల్లుగా తాగి బిర్యానీతో పాటు డైమండ్ నెక్లెస్, గోల్డ్ చైన్‌తో పాటు లాకెట్ ను కూడా ఆరగించేశాడు. విషయం తెలుసుకున్న హోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఏమైందంటే..!
Free Biryani For Tomatoes: భోజన ప్రియులకు శుభవార్త. కిలో టమాటాలు తీసుకొస్తే.. అందుకు బదులుగా ఓ కిలో బిర్యానీ ఉచితంగా ఇస్తామని ఓ బిర్యానీ సెంటర్ ప్రకటించింది. ఇంతకీ ఆ టమాటాలకు బిర్యానీకి సంబంధం ఏంటీ అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.