AP Minister Satya kumar: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి బీజేపీ కీలక నేత సత్య కుమార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Allu Vs Mega Family: ఒకపుడు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. వగైరా.. వగైరా అందరు ఒకటే కాంపౌండ్. కానీ మధ్యలో అల్లు అర్జున్ తనది మెగా కాంపౌండ్ కాదు. అల్లు కాంపౌండ్ అంటూ కొత్త కుంపటీకి తెర లేపాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను అదే రామ్ చరణ్ అన్ ఫాలో చేసారనే వార్తలు వస్తున్నాయి. నిజంగానే చరణ్.. బన్ని ని అన్ ఫాలో చేసాడా ..? అసలు స్టోరీ విషయానికొస్తే..
Ram Charan Unfollows Allu Arjun In Social Media: తన బావ మరిది, హీరో అల్లు అర్జున్ విషయంలో రామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను రామ్ చరణ్ అన్‌ఫాలో చేశారు. ఈ వార్త సినీ పరిశ్రమలోనూ.. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది.
Allu Arjun Father In Law House Likely To Collapse By GHMC: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రభుత్వం ఇంకా కక్షపూరితంగా వెళ్తుందా? అనే చర్చ జరుగుతోంది. త్వరలోనే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని ప్రభుత్వం కూల్చవేయనున్నట్లు చర్చ జరుగుతోంది. తాజా పరిణామం హాట్ టాపిక్‌గా మారింది.
Allu Arjun in Pushpa2 Thanks Meet: ప్యాన్ ఇండియా క్రేజీ హీరో అల్లు అర్జున్ పుష్ప2 తో క్రేజ్ మరింత పెరిగిపోయింది. కొన్ని వివాదాల నడుమ ఆ సినిమా మంచి సక్సెస్ అయితే ఇచ్చింది. ఫిబ్రవరి 8వ తేదీ పుష్ప2 థాంక్స్ మీట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ తనకు బాలీవుడ్ అనే పదం నచ్చదని అన్నారు. అయితే, దీనిపై వెంటనే క్లారిటీ కూడా ఇచ్చారు.
Maha Kumbh Mela: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళలో అల్లు అర్జున్ అభిమాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అచ్చం బన్నీలాగే డ్రెస్ వేసుకుని పుష్ప2 మూవీలోని డైలాగ్ లతో అదరగొట్టాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Allu Arjun remuneration: బాలీవుడ్ డైరెక్టర్ ఇటీవల అల్లు అర్జున్ రెమ్యునరేషన్ పై మాట్లాడారు. ఈ క్రమంలో సైఫ్, కరీనాలు సెక్యురీటీని ఎందుకు పెట్టుకొవడంలేదని ఆందోళన కూడా వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ వార్తలలో నిలిచాయి.
Game Changer Ott Streaming Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండగ నేపథ్యంలో మొదటగా విడుదలైంది. మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లోపాల కారణంగా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Tollywood Heroes Educational Qualifications: తెలుగులో సీనియర్ స్టార్స్ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. మన యంగ్ హీరోల్లో చాలా మంది ఫారెన్ లో చదువుకున్నారు. ఇక సీనియర్ హీరోల్లో వెంకటేష్, నాగార్జున వంటి వారు కూడా విదేశాల్లో చదువుకొని వచ్చిన ఇక్కడ కథానాయకులుగా సెటిల్ అయ్యారు. ఇక హీరోల చదవు విషయానికొస్తే..
Revanth Reddy: రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాదాపు దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చింది. అంతేకాదు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన్ని ఓ సీఎంగా కొంత మంది గుర్తించడం లేదనే విషయం జగ్గారెడ్డి వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైంది.
Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కుమారుడు శ్రీతేజ్ గత 56 రోజులుగా బెడ్ పైనే ఉన్నాడు.ఇప్పటికీ కోలుకోకుండానే బెడ్ పైనే ఉన్నాడు. ఎపుడు లేచి నడుస్తాడో అని అందరు వెయిట్ చేస్తున్నారు.
Pushpa 2 OTT: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎగిరి గంతేసే వార్త. సూపర్ బ్లాక్‌బస్టర్ మూవీ పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ ఓటీటీలో వచ్చేసింది. రాత్రి నుంచి అభిమానులకు పండుగ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Venu Swamy video: వేణు స్వామి మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని ఫ్యూచర్లో ఇంకా షాకింగ్ ఘటనలు జగుతాయని బాంబు పేల్చారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Game Changer Ott Streaming Date: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా మొదటగా విడుదలైంది. మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లోపాల కారణంగా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయింది.
Pushpa 2 Real Collections: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో సంచలన విజయం సాధించింది. ఇక నార్త్ బెల్ట్ లో ఈ సినిమా అన్ని రికార్డులను మడత పెట్టేసింది. ఈ సినిమా రికార్డు బ్రేక్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలపై ఐటీ రైడ్స్ కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 అసలు కలెక్షన్స్ గుట్టు వీడినట్టు వార్తలు వస్తున్నాయి.
Pushpa 2 Team Effect From IT Raids: పుష్ప 2 సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది. దర్శకుడు సుకుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ యజమానుల ఇళ్లపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. సినిమా కలెక్షన్లు.. వసూళ్లు వంటి వాటిపై వివరాలు సేకరించారు.
Pushpa 2 Team Get Trouble With IT Raids: ప్రపంచవ్యాప్తంగా సినిమాతో భారతదేశం గర్వించేలా నిలపగా.. స్వదేశంలో మాత్రం పుష్ప 2 సినిమా బృందం కష్టాలు ఎదుర్కొంటోంది. కలెక్షన్లు.. రికార్డ్స్‌తోపాటు వివాదాల్లోనూ పుష్ప సినిమా సంచలనం రేపుతోంది. తాజాగా ఐటీ దాడులు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.