Ntr fan hospital bill: తన ఫ్యాన్ చికిత్స తీసుకుంటున్న చెన్నై అపోలో ఆస్పత్రి బిల్ ను జూనియర్ ఎన్టీఆర్ సెటిల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం దేవర మరోసారి వార్తలలో నిలిచారు.
Allu arjun Vs Revanth reddy: దేశంలో ప్రస్తుతం అల్లు అర్జున్ వివాదం పెనుదుమారంగా మారింది. రాజకీయంగాను మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Tollywood: పుష్ప 2 వివాదం నేపధ్యంలో తెలంగాణలో నెలకొన్న పరిస్థితులతో కొత్త చర్చ రేగుతోంది. తెలుగు సినీ పరిశ్రమ రెండుగా చీలనుందా లేక ఆంధ్రప్రదేశ్‌కు తరలుతుందా అనే వాదన మొదలైంది. అసలేమైంది, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Allu Arjun Vs Revanth Reddy: పుష్ప2 తొక్కిసలాట ఘటనలో ఈరోజు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హజరైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి.
Dil Raju Bumper Offer To Sandhya Theatre Stampede Victim Family: సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధిత కుటుంబానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సినిమా అవకాశాలు కల్పిస్తామని చెప్పి.. అతడి కుటుంబాన్ని తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు.
Allu Arjun Bouncer: సంధ్య థియేటర్ ఘటన ఎప్పటికప్పుడు కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు..ఈ ఘటనకు కారణమైన బౌన్సర్ ఆంటోనీని.. చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.
Questions to Allu Arjun by Police : సంధ్య థియేటర్ ఘటన అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇందుకు ముఖ్య కారణం ఈ ఘటన వల్ల.. అల్లు అర్జున్ ప్రస్తుతం.. ఎన్నో సమస్యలు ఎదుర్కొతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ను విచారణకు రావాలని తెలపగా.. నేడు బన్నీ హాజరయ్యారు. అందులో భాగంగానే పలు ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటంటే..
Rashmika mandanna and Vijay devarakonda: రష్మిక మందన్న, విజయ్ దేవర కొండ ముంబైలోని ఎయిర్ పోర్ట్ లో హల్ చల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక పై అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఎవరూ మాట్లాడకూడదని ఒకింత గుస్సా అయినట్లు సమాచారం. మీడియా సమావేశాలు, చర్చల్లో ఎక్కడ కూడా ఆ విషయం మాట్లాడవద్దని ఆదేశించినట్టు సమాచారం.మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు.
Allu Arjun Case: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడంతో చెలరేగిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ తెలంగాణ పోలీసులు మరింతగా ఉచ్చు బిగిస్తున్నారు. సంధ్య టాకీస్ తొక్కిసలాట ఘటనలో మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు బన్ని. ఈ మేరకు విచారణకు మంగళవారం ఉదయం 11 రావాల్సిందిగా నిన్న పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా.
Pushpa 2 Victim Husband: సోషల్ మీడియా పుణ్యామా అని ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు మొహమాటం లేకుండా నిక్కచ్చిగా చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు ఎక్కువ మటుకు ఇతరులను ట్రోల్ చేయడానికే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. తాజాగా పుష్ప 2 ఘటనలో జరిగిన ఘటనలో రేవతి అనే యువతి మృతి చెందడంలో నెటిజన్స్ రష్మిక ముందు ఓ వింత ప్రతిపాదనను ఉంచారు.
Year Ender 2024 Top Gross Collections Movies Day 1: 2024 టాలీవుడ్ సహా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలో విడుదలైన చిత్రాలు మొదటి రోజే అత్యధిక కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఈ ఇయర్ పుష్ప 2చ ‘కల్కి 2898 AD’, దేవర వంటి చిత్రాలు తెలుగులోనే కాదు మన దేశంలోనే మొదటి రోజు అత్యధిక గ్రాస్ సాధించిన టాప్ 3లో ఉన్నాయి. 2024లో తొలిరోజు ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల విషయానికొస్తే..
Sandhya theatre stampede case: సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే పోలీసులు 18 మందిపై కేసుల్ని నమోదు చేసినట్లు తెలుస్తొంది. తాజాగా, పోలీసులు.. అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు.
Pushpa 2 movie peelings song: పుష్ప2 మూవీ ప్రస్తుతం దేశంలో ఒక రేంజ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ సినిమాలోని ఒక పాటకు లేడీ ప్రొఫెసర్ అదిరిపోయే స్టెప్పులు వేసింది.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Mythri Movie Makers Donates 50 Lakhs Stampede Victim Ravathi Family: తొక్కిసలాట ఘటనలో రేవంత్ రెడ్డి దెబ్బకు పుష్ప 2 ది రూల్ నిర్మాతలు దిగివచ్చారు. మృతురాలు రేవతి కుటుంబానికి ఆ సినిమా నిర్మాతలు భారీగా ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.
Allu Arjun Arrest: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అల్లు అర్జున్ ను పోలీసులు ఏ 11 నిందితుడిగా ఆయనపై కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజురు చేసింది.
Allu Arjun Issue: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ సమస్య లేనట్టుగా అల్లు అర్జున్ వ్యవహారమే రచ్చ లేపుతోంది. ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం జరిగింది. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చిన ఆయనకు అక్కడ ఘోర అవమానం ఎదురైంది.
Pushpa 2 movie Stampede controversy: పుష్ప2 మూవీ ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా గురించి నాన్ స్టాప్ గా రచ్చ నడుస్తొందని చెప్పుకొవచ్చు. తాజాగా,ఈ వివాదంలో నేషనల్ క్రష్ ను లాగినట్లు తెలుస్తొంది.
Varanasi Girl Suicide attempt: యువతి తన బాయ్ ఫ్రెండ్ తో గొడవకు దిగింది. ఎలాగైన పుష్ప2 సినిమాకు వెళ్దామని రచ్చ చేసింది. దీనికి అతను నిరాకరించడంతో హోటల్ మూడో అంతస్థు నుంచి దూకేసినట్లు తెలుస్తొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.