Game Changer Ott Streaming Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండగ నేపథ్యంలో మొదటగా విడుదలైంది. మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లోపాల కారణంగా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Dil Raju Master Plan: సంక్రాంతి సందర్భంగా దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల హక్కుల విషయంలో… దిల్ రాజు ప్రదర్శించిన తెలివితేటలకు నిర్మాతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ నిర్మాత ఏం చేశారంటే..
Dil Raju Opens Mouth On IT Raids: ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలపై నిర్మాత దిల్ రాజు నోరు విప్పారు. తమ ఇంట్లో ఏమీ లేనిది చూసి ఐటీ శాఖ అధికారులే ఆశ్చర్యపోయారని తెలిపారు. ఐటీ దాడులు సాధారణంగా జరిగే ప్రక్రియ అని ప్రకటించారు. దీనిపై ఇష్టారీతిన వార్తలు రాయొద్దని విజ్ఞప్తి చేశారు.
Dil Raju Opens Mouth On Four Days IT Raids: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం రేపిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలపై తొలిసారి నిర్మాత దిల్ రాజు నోరు విప్పారు. తన నివాసం, కార్యాలయాలపై జరిగిన దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Dil Raju ID Raid on Day 4: ఐటీ అధికారులు దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించి, కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిసాయి అని వినిపించగా.. ఇది నిజం కాదని నాలుగవ రోజు కూడా.. ఈ రైడ్స్ కొనసాగుతున్నాయని తెలుస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Venu Swamy video: వేణు స్వామి మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని ఫ్యూచర్లో ఇంకా షాకింగ్ ఘటనలు జగుతాయని బాంబు పేల్చారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Actor Venkatesh Reacts On IT Raids Dil Raju And Others: ఐటీ దాడులతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. సంక్రాంతికి విడుదలైన సినిమాలనే టార్గెట్ చేయడంతో పరిశ్రమలో కలకలం రేపుతుండగా ఈ దాడులపై విక్టరీ వెంకటేశ్‌తోపాటు దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు.
Game Changer Ott Streaming Date: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా మొదటగా విడుదలైంది. మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లోపాల కారణంగా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయింది.
Dil raju mother hospitalized: దిల్ రాజు తల్లి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హుటా హుటీన కుటుంబ సభ్యులు ఐటీ అధికారులు వాహానంలోనే ఆస్పత్రికి తరలించారు.
Second Day IT Raids In Dil Raju House: సంక్రాంతి పండుగకు మూడు సినిమాలు విడుదల చేసి సంచలనం రేపిన దిల్ రాజుకు భారీ షాక్ తగిలింది. వరుసగా రెండో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో భారీగా నోట్ల కట్టలు కనిపించాయనే వార్త సంచలనం రేపింది.
Dil Raju IT Raid Update : ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో జోష్ మీద ఉన్నారు దిల్ రాజు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా అతి తక్కువ సమయంలోనే వందకోట్ల క్లబ్ లోకి చేరడంతో దిల్ రాజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
It Raids On Mango company: డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని కంపెనీలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు తో పాటు, పుష్ప2 నిర్మాత నవీన్ ఎర్నేనీ ఆఫీసుల్లో సైతం ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Nithiin - Thammudu: టాలీవుడ్ హీరో నితిన్.. పవన్ కళ్యాన్ కు పెద్ద ఫ్యాన్ అనే కంటే భక్తుడని చెప్పాలి. ఆయనంటే అపార గౌరవం. అందుకే ఇపుడు తన ఫేవరేట్ హీరో టైటిల్ తో ఆయన డైరెక్టర్ తో ఆయనతో సినిమాను నిర్మించిన నిర్మాతతో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Game Changer Flop Reasons:కర్ణుడి చావుకు ఎన్నో కారణాలున్నట్టు.. సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' సినిమా ఫ్లాప్ వెనుక వంద కుట్రలు దాగున్నాయి.. మూవీలో కంటెంట్ బాగున్నా.. స్క్రీన్ ప్లే లోపాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో రావాల్సిన వసూళ్లు రాబట్టలేకపోయింది. సినిమా ఆడాల్సినన్ని రోజులు ఆడలేదు. ఇంతకీ రామ్ చరణ్ పై నిజంగానే కుట్ర జరిగిందా అనే విషయానికొస్తే..
Big Shock To Game Changer: గ్లోబర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ విడుదలై వారం రోజలు కూడా కాలేదు. అపుడు ఈ సినిమాను ఓ లోకల్ ఛానల్లో ప్రసారం చేశారు. అంతేకాదు సంక్రాంతికి ఊరుకు వెళ్లే బస్సుల్లో ప్రసారం చేయడంతో మెగాభిమానులతో పాటు గేమ్ చేంజర్ నిర్మాతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
Game Changer Piracy: ఈ మధ్య కాలంలో ఒక సినిమా తీయడం కంటే రిలీజైన తర్వాత ఆ సినిమా పైరసీ బారిన పడకుండా కాపాడుకోవడం కష్టమైపోయింది. తాజాగా సంక్రాంతి కానుకగా ఈ యేడాది విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజ్ తర్వాత పైరసీ బారిన పడటం సినీ ఇండస్ట్రీ వర్గాలకు షాక్ కు గురి చేసింది. ఈ సినిమా పైరసీ నేపథ్యంలో CCS కు కంప్లైంట్ చేశారు.
Game Changer:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమాలో ఈ రోజు నుంచి ‘నా నా హైరానా’ పాటను యాడ్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.