Singer Sunitha news: సింగర్ సునీత తరచుగా వార్తలలో ఉంటున్నారు. అయితే.. గతంలో ఒక ఇంటర్వ్యూలో సింగర్ సునీతకు యాంకర్ నుంచి వెరైటీ ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు.
Singer Sunitha comments: సింగర్ సునీత తొలిసారి వైజాగ్ వేదికగా మ్యూజిక్ కాన్సెర్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ కార్యక్రమం విశాఖ ఎంజీఎం గ్రౌండ్స్ లో జరగనుందని తెలుస్తొంది. అయితే.. సునీత వైజాగ్ తో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడినట్లు తెలుస్తొంది.
Singer Sunitha: సింగర్ సునీత ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఆమె ఎప్పుడు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్ చేస్తు హల్ చల్ చేస్తుంటారు.ఈ క్రమంలో ఆమె మళ్లీ ట్రోలర్స్ బారిన పడినట్లు తెలుస్తొంది.
Singer Sunitha ramveerapaneni: సింగర్ సునీతాకు ఆమె రెండో భర్త రామ్ వీరపనేనికి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి.
Singer Sunitha: తనకు అనిపించింది మాట్లాడటంలో సింగర్ సునీత ఎప్పుడూ ముందుంటారు. అయితే పెద్దగా ఇంటర్వ్యూస్ లో కనపడని ఈ సింగర్ ఎప్పుడైనా కనిపిస్తే మాత్రం.. తడ పడకుండా జవాబులు ఇస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అలానే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సునీత చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
Viral news: సింగర్ సునీత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటోకు ఓ వ్యక్తి చేసిన కామెంట్‌కు.. అతడి భార్య ఇచ్చిన రిప్లై.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కామెంట్ ఏమిటంటే..
ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైన సింగర్ సునీత, రామ్ వీరపనేని జంట ప్రస్తుతం హనీమూన్ ప్లాన్స్‌లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కొత్తగా పెళ్లయిన జంటలన్నీ హనీమూన్ కోసం మాల్దీవ్స్‌కి వెళ్లడం చాలా కామన్ అయ్యింది.
ఫేమస్ సింగర్ సునీత రెండో పెళ్లి ఘనంగా జరిగింది. వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో శనివారం సింగర్ సునీత వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ ఆచారాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది.
ఫేమస్ సింగర్ సునీత మరో పెళ్లి చేసుకున్నారు. వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో భాగంగా జరిగిన సునీత హల్దీ సెరెమనీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఫేమస్ సింగర్ సునీత రెండో పెళ్లి ఘనంగా జరిగింది. డిజిటల్ మీడియా రంగంలో రాణిస్తున్న రామ్ వీరపనేనితో శనివారం రాత్రి సింగర్ సునీత వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ ఆచారాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది.
Singer Sunitha Pre Wedding Party: సింగర్ సునీత రెండో వివాహానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సింగర్ సునీత నిశ్చితార్థం జరిగడం తెలిసిందే. రామ్ వీరపనేనితో ఏడడుగులు వేయనున్నారు సింగర్ సునీత.
బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షో ( Bigg Boss 4 Telugu ) ప్రారంభం కావడానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉందనగా సింగర్ సునీత తాను ఈ రియాలిటీ షోలో పాల్గొంటున్నానంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ 4వ సీజన్ ప్రారంభం కాబోతోంది.
కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus ) నిత్యం విజృంభిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించినా.. వైరస్ సోకుతూనే ఉంది. ఇటీవల గాయని సునీత సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సునీత అభిమానులు ఆమె అభిమానులు సైతం ఆందోళనకు గురయ్యారు.
కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus ) రోజు రోజూ విజృంభిస్తోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించినా.. ఎక్కడో చిన్న చిన్న పొరపాట్ల వల్ల కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. లాక్డౌన్ సడలింపుల తరువాత సినిమా ఇండస్ట్రీలో షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి.
ప్రముఖ నేపథ్య గాయని సునీత తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. ఫేస్బుక్ వేదికగా అభిమానుల కోసం ఓ వీడియో పోస్ట్ చేసిన సునీత.. ఈ వీడియో ద్వారా చైతన్య అనే సదరు వ్యక్తి సాగిస్తున్న మోసాలపై క్లుప్తంగా వివరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.