Swapnaala Naava: ప్రముఖ దివంగత టాలీవుడ్ దిగ్గజ సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం చేసిన ‘స్వప్నాల నావ’ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. పోస్ట్ చేసిన కొన్ని రోజుల వ్యవధిలోని వన్ మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. అంతేకాకుండా దీనిని చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు..
Beauty Movie Teaser: జీ స్టూడియోస్ ఆధ్వర్యంలో వస్తున్న ‘బ్యూటీ’ టీజర్ విడుదలైంది. దీనిని మారుతీ టీమ్ ప్రొడక్ట్ నిర్మిస్తూ వస్తోంది. అయితే ఈ టీజర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Beauty Movie First Look Poster: అంకిత్ కొయ్య, నీలఖి జంటగా.. వర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బ్యూటీ. ఈ సినిమాను ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Vikrant Film Creations: VFC ప్రొడక్షన్ పేరుతో కొత్త ఫిల్మ్ హౌస్ టాలీవుడ్లో మొదలైంది. త్వరలోనే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి భారీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రానుంది.
1000 Wala Movie Poster: ఆడియన్స్‌ను అలరించేందుకు 1000 వాలా వచ్చేస్తుంది. త్వరలోనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న మేకర్స్.. తాజాగా సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు.
Pothugadda Movie Fame Prashant Karth: పోతుగడ్డ మూవీలో వెంకట్ పాత్ర పోషించిన ప్రశాంత్ కార్తి.. తనకు ఈ అవకాశం ఎలా వచ్చింది..? మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది..? వంటి విషయాలను మీడియాతో పంచుకున్నారు.
Cinematographer Kushendar Ramesh Reddy: కలల ప్రపంచం నుంచి మూవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కుశేందర్ రమేష్ రెడ్డి. ఆయన ఫిల్మ్ జర్నీపై ఓ లుక్కేయండి.
Zee Telugu News 3Rd Anniversary Celebration: జీ తెలుగు న్యూస్ మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వంతంలోకి ఆడుగు పెడుతున్న సందర్భంగా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ సిబ్బంది ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
Bandi Movie Latest Updates: మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తున్నాడు బిగ్‌బాస్ ఫేమ్, హీరో ఆదిత్య ఓం. సింగిల్ క్యారెక్టర్‌తో బంధీ అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. తిరుమల రఘు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్‌పై వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Swapnala Nava Song: దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం ఇస్తూ.. 'స్వప్నాల నావ' అనే వీడియో సాంగ్ రూపొందుతోంది. శ్రీజ కొటారు స్వయంగా ఆలపించి నటిస్తుండగా.. ప్రముఖ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.
Writer Malladi Venkata Krishnamurthy: మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్ బుక్‌పై దిగ్గజ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రశంసలు కురిపించారు. ఈ పుస్తకాన్ని అభినందిస్తూ ఆయన ఓ ఆడియోను విడుదల చేశారు.
Premikudu First Look Poster: ప్రేమికుడు అంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ను అలరించనున్నాడు హీరో పండు చిరుమామిళ్ల. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా.. నేలపై నగ్నంగా హీరో పడుకుని ఉండడంతో ఆడియన్స్ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు.
O Thandri Teerpu Movie: కుటుంబ విలువలు నేటి సమాజానికి చాటి చెప్పేలా ఓ తండ్రి తీర్పు అనే మూవీ తెరకెక్కింది. ప్రతాప్ భీమవరపు దర్శకత్వం వహించగా.. వివ రెడ్డి హీరోగా నటించారు. ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది.
Continuing Medical Education: ఆదివారం 29వ ఇన్-పర్సన్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేష్ కార్యక్రమం ఘనంగా పూర్తయింది. ఇందులో భాగంగా ముఖ్యంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Nano Ev 2024: త్వరలోనే మార్కెట్లో అతి తక్కువ ధరలోనే టాటా నానో కారు విడుదల కాబోతోంది. ఇది శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.
Gods Premier League Movie Updates: పవన్ శంకర్, యాని జంటగా రావు జి.ఎం నాయుడు దర్శకత్వంలో జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) అనే తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది. ఒకే షెడ్యూల్లో షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు.
Jathara Movie Updates: జాతర మూవీని కుటుంబ సమేతంగా చూసేలా తెరకెక్కించామని.. ఎక్కడ అసభ్యతకు తావులేదన్నారు ప్రొడ్యూసర్ శివశంకర్ రెడ్డి. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఆసక్తికర విషయాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.