Adani Group shares: స్టాక్ మార్కెట్ సూచీలు నేడు బుధవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. అదానీ గ్రూప్ స్టాక్స్ ఇవాళ రాణించాయి. తమ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై ఆ గ్రూప్ వివరణ ఇచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ నకు సంబంధించిన అన్ని స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.
cryptocurrency market : ట్రంప్ రాకతో బిట్ కాయిన్ రికార్డులు తాకింది. తొలిసారిగా బిట్ కాయిన్ చరిత్రలోనే అత్యధికంగా 75 వేల డాలర్ల స్థాయిని తాకింది. భారతీయ కరెన్సీలో అక్షరాల 63 లక్షల రూపాయలు దాటింది. ట్రంప్ ప్రభుత్వం క్రిప్టో కరెన్సీలకు ఊపు అందిస్తుందని ఉత్సాహంతో క్రిప్టో మార్కెట్ స్పందిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Diwali 2024 : మనదేశంలో ప్రధాన పండగల సమయాల్లో స్టాక్ మార్కెట్ కు సెలవు ఉంటుంది. అయితే ప్రతి ఏడాది దీపావళి నాడు మాత్రం స్టాక్ మార్కెట్లో సాయంకాలం ముహూరత్ ట్రేడింగ్ చేసే సంప్రదాయం ఉంటుంది. ఈ ఏడాది కూడా దీపావళి సందర్భంగా నవంబర్ 1న మూహురత్ ట్రేడింగ్ జరగనుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడమే దీని ఉద్దేశ్యం. గత ఏడాది దీపావళి నుంచి లక్ష్మీదేవి ఆశీస్సులు స్టాక్ మార్కెట్‌పై కురుస్తున్నాయి.
TATA Stocks: టాటా గ్రూప్ షేర్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది టిసిఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు మాత్రమే. కానీ టాటా గ్రూప్ లోని కొన్ని కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను మిలియన్లుగా మార్చాయి. అలాంటి మూడు కంపెనీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
SIP Tips: షేర్ మార్కెట్లో అదృష్టం పరీక్షించుకునే ఉద్దేశ్యం ఉంటే మ్యూచ్యువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. ఇందులో కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపీ అత్యుత్తమ విధానం. నెలకు 10 వేల ఎస్ఐపీతో 10 కోట్లు సంపాదించడం ఎలా, ఎన్నేళ్లు పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Stocks in the upper circuit today: గురువారం భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ దాదాపు 1800 పాయింట్లు, నిఫ్టీ 550 పాయింట్ల మేర పడిపోయాయి. అయినప్పటికీ, రిలయన్స్ పవర్‌తో సహా అనేక షేర్లు ఎగువ సర్క్యూట్ ను తాకాయి.
Mutual Funds: రిస్క్‌తో పాటు లాభాలు ఆర్జించే రంగం స్టాక్ మార్కెట్. షేర్ మార్కెట్లో నేరుగా ఎంట్రీ ఇచ్చే కంటే మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచి పద్ధతి. కొన్ని మ్యూచ్యువల్ ఫండ్స్ రెట్టింపు లాభాలు ఇస్తుంటాయి. అలాంటివాటి గురించి తెలుసుకుందాం.
Bajaj housing finance IPO: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ దుమ్మురేపింది. ఏకంగా ఐపీఓ షేరు 114శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. దీంతో పెట్టుబడిదారులకు పంటపండినట్లే అని చెప్పవచ్చు. అంటే ఐపిఓలో పెట్టుబడి పెట్టిన వారు, అలాట్మెంట్ పొందిన వారి డబ్బు రెట్టింపు అయింది.
Stock Market: భారత ప్రభుత్వ రంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తన ఇన్వెస్టర్లకు బంగారు బాతుల లాభాలను అందిస్తోంది. గడచిన సంవత్సర కాలంలో ఈ స్టాక్ 135 శాతం లాభాలను అందించింది. ఈ స్టాక్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Power Grid Corporation of India : కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గడచిన కొన్ని సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో తన ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో గడచిన ఐదు సంవత్సరాల్లో ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు అందించిన రిటర్న్స్ గురించి తెలుసుకుందాం.
stock Market : చాలామందికి స్టాక్ మార్కెట్లో డబ్బులు భారీగా సంపాదించవచ్చు అంటే నమ్మశక్యం కాదు. ప్రస్తుతం మనం తెలుసుకోబోయే ఈ స్టాంప్ కేవలం ఒక లక్ష రూపాయలు పెట్టుబడిని ఐదు సంవత్సరాలు గదిలో 25 లక్షల రూపాయలుగా మార్చింది. ఆ స్టాక్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Cochin Shipyard: మంచి ఫండమెంటల్ ఉన్న ప్రభుత్వ సంస్థల్లో ఈ కొచ్చిన్ ఫిప్ యార్డ్ కూడా ఒకటి. గడిచిన 12నెలల వ్యవధిలో ఈ కంపెనీ షేర్లు 250శాతం లాభాలు ఆర్జించింది. ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం.
Share Market : ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్లో ఐదు రోజులకు బదులుగా నాలుగు రోజులు మాత్రమే ట్రేడింగ్ ఉంటుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది. కాగా ఈ వారం కూడా దేశీయ ఇన్వెస్టర్లు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ల కదలికలపై ఓ కన్నేసి ఉంచనున్నారు. చాలా కంపెనీల త్రైమాసిక ఫలితాలపై మార్కెట్ స్పందిస్తుంది. ఇన్వెస్టర్లు కూడా ద్రవ్యోల్బణం గణాంకాలపై ఫోకస్ పెట్టనున్నారు.
Stock Market : స్టాక్ మార్కెట్లో ఒక్కోసారి కొన్ని స్టాక్స్ మన తలరాతను మార్చేస్తుంటాయి.. ముఖ్యంగా లార్జ్ క్యాప్ కి చెందినటువంటి కొన్ని స్టాక్స్ ను కొనుగోలు చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినట్లయితే అవి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయి. అలాంటి స్టాక్ గురించి తెలుసుకుందాం.
Stock Market: స్టాక్ మార్కెట్లో ఈమధ్యకాలంలో ఐపీఓలు దుమ్మురేపుతున్నాయి. తాజాగా మరో ఐపీఓ దూసుకుపోతోంది. తొలిరోజే పెట్టుబడిదారులకు అద్భుతమైన లాభాలను అందించింది.
Stock market crash: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం కుప్పకూలాయి. సెన్సెక్స్ 2,222పాయింట్లు, నిఫ్టీ 662 పాయింట్లు నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లు ఒక్కసారి కుప్పకూలడంతో సోషల్ మీడియాలో ఫన్నీ మీమర్స్ హల్చల్ చేస్తున్నారు.
Stock Market:బడ్జెట్ కు ముందు స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా ఉంది. ఉదయం 9గంటల సమయంలో సెన్సెక్స్ 75 పాయింట్ల లాభంతో 80, 557 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 24,524 వద్ద ట్రేడ్ అవుతోంది.
Banks And Stock Market Holidays For Holi, Good Friday: బ్యాంకు వినియోగదారులు, ట్రేడ్ వ్యాపారులకు అలర్ట్. మరో రెండు రోజులు బ్యాంకులు, స్టాక్ మార్కెట్లకు సెలవులు వచ్చాయి. ఈ విషయం తెలియకుండా వెళ్తే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.