OLD Pension Scheme Updates in Telugu: ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం నుంచి శుభవార్త అందనుంది. ఉద్యోగుల పెన్షన్ పధకంలో మార్పులు చేర్పులు చేస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగులకు తిరిగి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌నే అమలు చేసేందుకు సిద్ధమౌతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జీతాలు భారీగా పెంచడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కొత్త వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ అందిస్తోంది. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకోనుంది.
Sambhal Mosque Chaos: ఉత్తర ప్రదేశ్ లో ఆదివారం ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మసీదు సర్వే చేపట్టడానికి వచ్చిన వారిపై పోలీసులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Tata Memorial Hospital On Cancer: కేన్సర్‌పై ఓ పిల్ విడుదల చేసింది టాటా మెమోరియల్ హాస్పిటల్. ప్రజలకు కేన్సర్‌పై పూర్తి అవగాహన కల్పించేందుకు ఆస్పత్రి కేన్సర్ స్పెషలిస్టుల బృందం ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా నిరూపణ కాని కేన్సర్ చిట్కాలను నమ్మి ఫూల్ కావద్దని ఆన్‌కాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
TOP 25 Districts: ప్రపంచంలో మూడో ఆర్ధిక శక్తిగా ఎదగాలనేది ఇండియా ప్రయత్నం. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంగా వివిధ రాష్ట్రాలు, జిల్లాల పాత్ర ఉంది, జీడీపీలో ఏ జిల్లా ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం.
Maharashtra Election Result: ఎన్డీయే కూటమి మహారాష్ట్రలో విజయం సాధించడం ఎంతో ఆనందకరమని కేంద్ర మంత్రి తెలిపారు. అక్కడి ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని మరీ గెలిపించుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నో చెడు ప్రచారాలు చేసినప్పటికీ ప్రజులు పట్టించుకోలేదన్నారు.
Maharashtra And Jharkhand Election Results 2024 Live: ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ కూటమి వైపా? ఇండి కూటమి వైపా? అని జరిగిన ఉత్కంఠ పోరులో ఫలితాలు తేలిపోయాయి. మళ్లీ అధికార కూటములకే అక్కడి ప్రజలు పట్టం కట్టారు. క్షణ క్షణం లైవ్ అప్డేట్స్
Aaditya Thackeray Vs Deora: మహారాష్ట్ర ఎన్నికల్లో ఆదిత్య థాక్రే కు చెమటలు పట్టిస్తున్న మిలిండ్ దేవ్ రా.. శివసేన (ఉద్దవ్ థాక్రే)వర్సెస్ శివసేన శిండే మధ్య హోరా హోరీ పోరు నెలకొంది. ముఖ్యంగా ముంబైలోని వర్లీ నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.దాదాపు 7 రౌండ్ల వరకు ఇద్దరినీ మెజారిటీ దోబూచులాడింది. ఇది అక్కడ ఆసక్తికర అంశంగా మారింది.
One Nation One Election Update: మహారాష్ట్ర ఫలితాలతో కేంద్రం జమిలీ ఎన్నికలకు సిద్దమవుతుందా..? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు జమిలీ ఎన్నికలు ఖాయమనే సంకేతాలు ఇస్తున్నాయా..? వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లును ప్రవేశపెట్టబోతుందా..? 2027లో దేశంలో తొలి జమిలీ ఎలక్షన్స్ జరగబోతున్నాయా..?
Jharkhand Assembly Election Result 2024: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి విజయం దిశగా అడుగులు వేస్తోంది. ముందుగా ట్రెండ్స్ జార్ఖండ్ లో బీజేపీ కూటమి లీడ్ లో ముందుకు దూసుకొచ్చినా.. ఆ తర్వాత నెమ్మదిగా జేఎంఎం, కాంగ్రెస్ కూటమి అధికారంలో రావడం దాదాపు ఖాయమైంది.
Post Office Interest Scheme: పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మంథ్లి ఇన్కమ్ స్కిమ్‌లో భాగంగా కేంద్ర పోస్టాఫీస్ ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇప్పటికే అకౌంట్ ఉన్నవారు ప్రతి నెల వడ్డీని కూడా అందిస్తోంది. అయితే ఈ వడ్డీ ఆదాయం అనేది మీరు పెట్టిన మొత్తంపై అధారపడి ఉంటుంది. ఇందులో నుంచి ఎక్కువ ఆదాయం పొందడానికి భారీ మొత్తం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
Priyanka Gandhi Vadra Record Breaks Rahul Gandhi Vicotry From Waynad: గాంధీ కుటుంబంలో మరో రాజకీయ వారసురాలిగా ప్రియాంక గాంధీ విజయం సాధించారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే సరికొత్త రికార్డు నమోదు చేయడంతో కాంగ్రెస్ పార్టీకి ఆశాకిరణంలా ప్రియాంక గాంధీ మారారు.
Maharashtra assembly elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుతం మహయుతి గెలుపు లాంఛనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Public Holiday: ప్రతి నెలా కొన్ని పబ్లిక్ హాలిడేస్ ఉంటుంటాయి. ఆ రోజున దేశవ్యాప్తంగా స్కూల్స్, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు అన్నింటికీ సెలవు ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులుంటాయో ముందే తెలుసుకోవడం చాలా అవసరం.
Epfo New Pension Scheme: ప్రైవేటు ఉద్యోగులు పదవి విరమణకు ముందే EPFO సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ అందిస్తోంది. ఈ పథకం కింద దాదాపు ప్రతి నెల తగిన పెన్షన్ పొందవచ్చు. అయితే దీనిని ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
Pawan Kalyan Maharastra: మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. బీజేపీకి ప్రధాన ఆయుధంగా మారాడు. అంతేకాదు ఆయన మహారాష్ట్రలో ప్రచారం చేసిన చోట్ల బీజేపీ కూటమి నేతలు మంచి మెజారిటీ సాధించారు. దీంతో జనసేనాని క్రేజ్ నేషనల్ లెవల్లో పెరిగింది.
Big Shock To Eknath Shinde Next CM Likely Devendra Fadnavis: గతానికి ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి వస్తుండడంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేను పక్కకు నెట్టేసి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.
Maharashtra Election Result 2024: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ మించి దూసుకుపోతుంది. మొత్తం 288 సీట్లలో బీజేపీ 200 పైగా సీట్లలో లీడింగ్ లో ఉంది. మరోవైపు మహా వికాస్ అఘాడీ 60 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. మొత్తంగా మెజారిటీకి అవసరమైన 145 స్థానాలకు దాటింది.
Priyanka Gandhi Vadra: తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నుంచి బరిలో దిగింది ప్రియాంక వాద్రా గాంధీ. రాహుల్ గాంధీ.. పోటీ చేసి గెలిచిన తర్వాత ఈ సీటుకు రాజీనామా చేసి ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి ని అట్టి పెట్టుకున్నారు. తాజాగా ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో అందరు అనుకున్నట్టుగా ప్రియాంక వాద్రా ముందుంజలో ఉంది.
Bank Locker Rules: బ్యాంకు లాకర్ ఉన్నవారికి బిగ్ అలర్ట్. ఎప్పటికప్పుడు లాకర్ రూల్స్ మారుతుంటాయి. ఇప్పుడు మరోసారి బ్యాంకు లాకర్ నిబందనలు మారాయి. ఎస్బీఐతో సహా ఈ బ్యాంకు లాకర్లో కొన్ని వస్తువులు భద్రపర్చకూడదు. ఆ వివరాలు మీ కోసం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.