Gold Loan Good News: ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలిసిందే.. బంగారం కేవలం పెట్టుకోవడానికి నగ మాత్రమే కాదు.. ఇది ప్రస్తుతం కష్టకాలాల్లో కూడా అద్భుతమైన ఆర్థిక మార్గాలను చూపిస్తూ వస్తోంది. కొందరికి కష్ట సమయాల్లో ఇదే బంగారం నగదుగా కూడా మారి ఆదుకుంటోంది. డబ్బు అత్యవసరంగా కావాల్సినప్పుడు తక్కువ వడ్డీ రేటుగా ఉన్న గోల్డ్ లోన్స్‌ను ఆశ్రయిస్తున్నారు.
Sabarimala Special Trains: ప్రస్తుతం శబరిమల అయ్యప్ప మాల సీజన్ నడుస్తోంది. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల సౌకర్యార్ధఘం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది. మొత్తం 26 ప్రత్యేక రైళ్లు నడపనున్నామని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
School Holidays 2024: విద్యార్ధులకు గుడ్‌న్యూస్. మొన్న అంటే నవంబర్ 18 నుంచి వరుసగా పాఠశాలలకు సెలవులిచ్చేశారు. తదుపరి ఆదేశాల వరకూ ఈ సెలవులుంటాయి. ఈ సెలవులు ఎక్కడ, ఎందుకనే వివరాలు తెలుసుకుందాం.
Maharashtra assembly election 2024: మహారాష్ట్ర ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఆ రాష్ట్రంలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ ప్రారంభమైంది. మరోవైపు జార్ఖండ్ రాష్ట్రంలో రెండో విడత ఎన్నికలు సర్వం సిద్ధమైంది. మహా రాష్ట్ర ఎన్నికల్లో మహా యుతి, మహాయుతి మధ్య పోటీ హోరా హోరీగా ప్రజలు ఎవరికీ కట్టబెట్టాలనే దానిపై కీలక నిర్ణయం ఈ రోజు తీసుకోనున్నారు.
Delhi air emergency: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడి ప్రజలు బైటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మాస్క్ లేనిది బైటకు రావడంలేదు.
Chaiwala Income Story: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఛాయ్ వాలా విపరీతంగా వైరల్ అవుతున్నాడు. ఈ నాగ్‌పూర్ డాలీ నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Digital Media : టెక్ దిగ్గజ కంపెనీలతో న్యూస్ మీడియా రంగం నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటుందని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూస్ మీడియా రంగంతో కంపెనీలు పారదర్శకంగా, గొప్ప బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో నిర్వహించిన ఓ సమావేశంలో అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. బిగ్ టెక్ కంపెనీలు డిజిటల్ మీడియా ల్యాండ్‌స్కేప్‌లో చాలా కాలంగా ఆధిపత్య స్థానాన్ని ఆస్వాదిస్తున్నాయని.. న్యూస్ పబ్లిషర్లు సృష్టించిన కంటెంట్ నుండి వారికి తగిన పరిహారం ఇవ్వకుండా గణనీయమైన ఆదాయాన్ని పొందుతున్నాయన్నారు.
Delhi air quality index: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యంతో అతలాకుతలం అవుతుంది. కనీసం అక్కడ గాలి పీల్చుకునేందుకు కూడా జనాలు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అతిషీ మళ్లీ లాక్ డౌన్ వైపు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి.
Anmol Bishnoi Arrest:గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అమెరికాలోని కాలిఫోర్నియాలో అన్మోల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసుల్లో అన్మోల్ పై ఆరోపణలు ఉన్నాయి.
Modi G 20: బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ 20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం తర్వాత ప్రధాని మోడీ జీ 20 సదస్సు కోసం విదేశాలకు వెళ్లారు.
Manipur CM: మణిపూర్ రాష్ట్రం మళ్లీ అట్టుడుకుతోంది. ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు అల్లరిమూకలు ప్రయత్నించడంతో మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో మణిపూర్ లో ముఖ్యమంత్రి మార్పు తథ్యమంటున్నారు.
Romance Video viral: సర్పంచ్ కారులో తన ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. భలే టైమ్ దొరికిందని ఇద్దరు మనసు విప్పి మరీ మాట్లాడు కుంటున్నట్లు ఉన్నారు. అక్కడ కొంత మంది వీరిని గమనిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇప్పటివరకూ వందేభారత్ రైళ్లను చూశాం. ఇకపై వందేభారత్ స్లీపర్ రైళ్లు చూడనున్నాం. ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు వందేభారత్ స్లీపర్ రైళ్ల లాంచ్‌కు సిద్ధమౌతోంది. దేశంలో ప్రీమియం రైలుగా ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను తలదన్నేలా ఈ రైలు ఉంటుంది. వందేభారత్ స్లీపర్ రైలు ఎలా ఉంటుందో ఫోటోలు చూద్దాం.
7th Pay Commission Basic Pay Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేకు గ్రాట్యుటీని కలిపితే శాలరీ ఒకేసారి భారీ మొత్తంలో పెరుగుతుంది. 2004లో గ్రాట్యూటీ మొత్తం 50 శాతం దాటిన తరువాత బేసిక్ పేతో లింక్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి గ్రాట్యూటీని బేసిక్ పేలో కలపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Central Government Employess: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువు దీరిన నరేంద్ర మోడీ సర్కార్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తిస్తోంది. అంతేకాదు వాళ్లకు చెల్లించాల్సిన టీఏ, డీఏలను ఎప్పటి కప్పుడు ఇస్తూ వారి అండగా ఉంటోంది. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు మరో ఊహించని సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి. .
రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పదవీ విరమణ చేసిన 48 గంటల్లో పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ పెన్షన్ విషయంలో నిబంధనలు సరళతరం చేస్తోంది. రిటైర్డ్ లేదా మాజీ ప్రభుత్వ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కీలకమైన అప్డేట్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Public Holiday November 20: బ్యాంకు కస్టమర్లు, విద్యార్ధులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్. బ్యాంకు పనులుంటే వాయిదా వేసుకోండి. ఎందుకంటే ఎల్లుండి అంటే నవంబర్ 20వ తేదీన సెలవు ప్రకటించింది ప్రభుత్వం. కేవలం బ్యాంకులే కాదు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు సైతం ఆ రోజు పనిచేయవు.
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఎప్పటిలానే కాలుష్యం సమస్యగా మారింది. అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో చేరడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 అమల్లోకి రావడంతో స్కూల్స్ మరోసారి మూతపడ్డాయి.
Railway Concessions: సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్. భారతీయ రైల్వే త్వరలో డిస్కౌంట్ టికెట్లను పునరుద్ధరించే అవకాశాలున్నాయి. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రాయితీపై ప్రకటన చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.