Delhi air emergency: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడి ప్రజలు బైటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మాస్క్ లేనిది బైటకు రావడంలేదు.
Delhi air quality index: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యంతో అతలాకుతలం అవుతుంది. కనీసం అక్కడ గాలి పీల్చుకునేందుకు కూడా జనాలు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అతిషీ మళ్లీ లాక్ డౌన్ వైపు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి.
Atishi On Delhi air pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిపోయినట్లు తెలుస్తొంది. దీంతో జనాలు గాలి పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం అతిశీ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
Delhi Air Pollution Updates: దేశ రాజధాని ఢిల్లీపై వరుణుడు కరుణచూపించాడు. తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వర్షం కురవడంతో ప్రజలకు ఊరట లభించింది. గురువారం రాత్రి, నేడు తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
Delhi Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యాన్ని తగ్గించే ప్రత్యామ్నాయాలపై తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Air Pollution Level: ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు సెలవులు పొడగించారు. వాయు కాలుష్యం మరింత పెరగడంతో ఈ నెల 10వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి వెల్లడించారు. కాలుష్య తీవ్రత పెరుగుతుండడంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Delhi Air pollution: ఢిల్లీలో కాలుష్య నియంత్రణపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 24 గంటల్లో నియంత్రణ చర్యల ప్లాన్ సమర్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుతాలను ఆదేశించింది.
Delhi lockdown: కాలుష్య నివారణ కోసం అవసరమైతే లాక్డౌన్ విధించేందుకు సిద్ధమని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. రాజధానిలో కాలుష్య నివారణ ప్రణాళికను సుప్రీం కోర్టుకు సమర్పించింది కేంద్రం.
Delhi Lockdown News: ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ రోజురోజుకు పెరుగుతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇంట్లో కూడా మాస్క్ లు ధరించాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో రెండు రోజుల లాక్ డౌన్ విధించే అవకాశం ఉందా? అని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది.
Delhi Air Pollution Today: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడో రోజు గాలి నాణ్యత తగ్గిపోయింది. గాలి నాణ్యత ఇండికేటర్ 432కి చేరినట్లు వాయు నాణ్యత పరిశోధన వ్యవస్థ వెల్లడించింది. దీపావళి, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలు దహనం చేయడమే (Delhi Air Pollution Causes) ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Delhi: Air quality slips to 'very poor' category ahead of Diwali: దీపావళి పండుగకు ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. గాలి నాణ్యత కూడా తీవ్రంగా తగ్గినట్టు ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ రీసెర్చ్ వెల్లడించింది.
Delhi Pollution: దేశ రాజధాని నగరం ఢిల్లీ మరోసారి వణికిపోతోంది. వాయ కాలుష్యం అమాంతంగా పెరిగిపోయింది. వాయ నాణ్యత దారుణంగా క్షీణిస్తుండటంతో ఆందోళన రేగుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి కారణమేంటంటే..
ప్రతీ ఏడాది దీపావళి (deepavali 2020) పర్వదినం కోసం భారతీయులంతా ముందుస్తుగానే సిద్ధం అవుతుంటారు. అయితే కరోనా (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతుండటంతో.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మరింత దిగజారుతాయని గమనించి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే టపాసులు కాల్చడంపై నిషేధం (Diwali Firecrackers ban) విధిస్తూ చర్యలు తీసుకున్నాయి.
దేశ రాజధానిలో మరోసారి కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రతి శీతాకాలానికి ముందు ఎదురయ్యే పరిస్థితే తలెత్తుతోంది. ప్రస్తుతం గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారిపోతోందని కేంద్రం హెచ్చరిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.