Marriage Cancel: ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకోవడానికి పెళ్లి ఆస్తిపాస్తులు , వరుడు చేస్తోన్న ఉద్యోగాలు.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వంటివి కీలక భూమిక వహిస్తాయి. కానీ ఇపుడు సరికొత్తగా పెళ్లి కోసం ఇపుడు సిబిల్ స్కోర్ కారణంగా ఓ వ్యక్తి పెళ్లి ఆగిపోయిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.
Delhi Republic Parade: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్లో ప్రదర్శనకు ఏపీ ఏటికొప్పాక బొమ్మల శకటం ఎంపికైంది. తెలుగువారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా అధికారులు ఈ శకటానికి రూపకల్పన చేశారు.
Delhi Fog: దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. విజిబిలిటీ పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి. వాహనాలు, రైళ్లు, విమానాల రాకపోకలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Kisan Scheme: దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, పేదలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సరం కానుకలను ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం..పీఎం కిసాన్ పథకంపై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు మరింత లబ్ది చేకూరనుంది.
man Attacks on Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ ఎదురైనట్లు తెలుస్తొంది. కైలాష్ ప్రాంతంలో వెళ్లిన ఆయనపై.. ఒక ఆగంతకుడు దాడికి పాల్పడినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Delhi Air Pollution: భారత దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి పీక్స్ కు చేరింది. దీపావళి పండగ తర్వాతి రోజు ఈ కాలుష్యం మరింత పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 999కు చేరింది.
Not a big fan of the house : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం దీపావళి వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో తన మేనల్లుడితో మాట్లాడుతూ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. 10 జనపథ్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే మా నాన్న చనిపోయాడు..కాబట్టి నాకు ఈ ఇల్లు అంటే ఇష్టం లేదని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Delhi new CM: ఢిల్లీ సీఎంగా ఆతీశీని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆతీశీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఢిల్లీలో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు.
Earth quake in delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలంతా భయంతో పరుగులు పెట్టారు. చాలా సేపటి వరకు అసలు ఏంజరుగుతుందో కూడా.. జనాలకు తెలియని పరిస్థితి నెలకొంది.
Mpox in india: మంకీపాక్స్ వైరస్ పలు దేశాలను అతలాకుతలం చేస్తుంది. ఈ మహామ్మారి తాజాగా భారత్ దేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో ఇటీవల విదేశాల నుంచి భారత్ కు వచ్చిన ఢిల్లీ కి చెందిన వ్యక్తిలో మంకీ పాక్స్ సింప్టమ్స్ బైటపడ్డాయి.
Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగింది. అటు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ. 1100 పెరిగింది. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.