AAP Freebies: ఢిల్లీలో ఎన్నికల సందడి నడుస్తోంది. రాజకీయ పార్టీలు ఓవైపు గెలుపు గుర్రాల్ని సిద్ధం చేస్తూనే మరోవైపు ఓట్లు దండుకునే హామీలపై దృష్టి సారిస్తున్నాయి. నాలుగోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుంటే, ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
Pujari Granthi Samman Yojana: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ ప్రభుత్వం పూజారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆలయాల్లో పనిచేసే పూజారులకు ప్రతినెలా రూ.18వేలు అందిస్తామని తెలిపింది. ఇందులో భాగంగానే ఈ పూజారి-గ్రంధి సమ్మాన్ యోజన కోసం దరఖాస్తులు మంగళవారం ( డిసెంబర్ 31) నుండి స్వీకరిస్తారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే డబ్బులు అందుబాటులోకి ఖాతాల్లో జమ అవుతాయని తెలుస్తోంది. ఈ పథకానికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
man Attacks on Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ ఎదురైనట్లు తెలుస్తొంది. కైలాష్ ప్రాంతంలో వెళ్లిన ఆయనపై.. ఒక ఆగంతకుడు దాడికి పాల్పడినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Atishi: అరవింద్ కేజ్రీవాల్ సీఎంపదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా, ఢిల్లీకి కొత్త సీఎంగా అతిశీని ఎంపిక చేశారు.ఈ క్రమంలో ఆమె తీసుకున్న సంచలన నిర్ణయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Delhi new CM: ఢిల్లీ సీఎంగా ఆతీశీని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆతీశీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఢిల్లీలో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు.
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజులలో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Narendra Modi Twitter Followers Crossed 100 Million Milestone: ప్రపంచంలో ఏ నాయకుడికి సాధ్యం కాని రికార్డును ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. ఎక్స్‌లో అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తిగా ప్రత్యేకత సాధించారు.
Arvind Kejriwal Gets Bail: మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ జైలుకెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. రెగ్యులర్ బెయిల్ లభించడంతో ఆప్ నాయకులు సంబరాల్లో మునిగారు.
Arvind Kejriwal Back To Tihar Jail: మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ తిహార్ జైలులోకి చేరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సుప్రీంకోర్టు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
PM modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాక్ మాజీ మంత్రి చౌదరీ ఫవాద్ హుస్సెన్ రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ లను పొగుడుతూ వీడియో విడుదల చేశారు.
Swati maliwal assult row: ఆప్ ఎంపీ స్వాతీమలీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అమానుష దాడి జరిగిప్పుడు గట్టిగా అరుస్తున్న, కాపాడాలని వేడుకున్న ఎవరు కూడా రాలేదంటూ ఆరోపణలు చేశారు. ఈ ఘటన ఎన్నికల నేపథ్యంలో ఆప్ కు తలనొప్పిగా మారిందని చెప్పుకొవచ్చు.
Swati maliwal row: ఆప్ ఎంపీ స్వాతిమాలీవాల్ పై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ ఘటనలో పోలీసులు అరవింద్ కేజ్రీవాల్ బిభవ్ కుమార్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Swati maliwal assult case: కేజ్రీవాల్ పీఏ తన పట్ల దారుణంగా వ్యవహరించాడని స్వాతీమాలీవాల్ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. రుతు స్రావంలో ఉన్నానని చెప్పిన కూడా వినలేదని, కాలితో సున్నితమైన భాగాలపై తన్నాడని కూడా ఆరోపణలు చేశాడు.
Swati maliwal assult case: స్వాతీమాలీవాల్ ఘటనపై జాతీయా మహిళ కమిషన్ సీరియస్ గా స్పందించింది. వెంటనేఉ తమ మందు హజరు కావాలని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ కు సమన్లు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఇప్పట్లో తేలేలా కన్పించడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో కూడా కేసుల ప్రక్రియ ఆగలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా కేసులు నమోదు చేస్తూనే ఉంది. అలాంటిదే ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
Vote For AAP I Wont Have Go Back To Jail Says Arvind Kejriwal: ఢిల్లీ ప్రజలకు ఎంతో మేలు చేయడం తాను చేసిన తప్పా అని ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అత్యధిక స్థానాల్లో ఆప్‌ను గెలిపిస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పని లేదని పేర్కొన్నారు.
Delhi Liquor case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ధర్మాసనం భారీ ఊరటనిచ్చింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.