AP Govt To Release Pending Bills: సంక్రాంతి పండుగ వేళ చంద్రబాబు సర్కార్ గుడ్న్యూస్ ప్రకటించింది. పెండింగ్లో ఉన్న రూ.6,700 కోట్ల బకాయిల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చర్చించిన సీఎం చంద్రబాబు.. అనంతరం పెండింగ్ బిల్లుల రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివిధ వర్గాలకు మొత్తం రూ.6,700 కోట్లను చెల్లించనున్నారు. నేటి నుంచే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.
Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తిరుమల తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాల దగ్గరకు వెళ్లి స్వయంగా పరామర్శించారు. అంతే కాకుండా.. ఆయన బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Ttd chairman serious: తిరుమలలో మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి. దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
CM Chandrababu Naidu on Polavaram Project: పోలవరం పనులను సోమవారం సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రాజెక్ట్ మొత్తం సందర్శించిన ఆయన.. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. 2026 అక్టోబర్ నాటికల్లా పోలవరం పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు చెప్పారు.
Avanthi Srinivas Resigns to YSRCP: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన చెప్పారు. అయితే త్వరలో జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
YS Jagan Mohan Reddy on Chandrababu Naidu: సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. ప్రతి నెలా ఓ అంశాన్ని పట్టుకొస్తన్నారని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ రేషన్ మాఫియా వచ్చిందన్నారు.
Ap Govt on free bus scheme: కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వస్తే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తొంది.
Nandamuri Balakrishna: నందమూరీ బాలకృష్ణ ప్రస్తుతం షూటింగ్ కోసం తూర్పుగోదావరికి వెళ్లారు. అక్కడ పచ్చదనం చూసి చాలా సంతోషపడినట్లు తెలుస్తొంది. అక్కడి నేచర్ అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవన్నారు.
ap highcourt on rgv case: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో కొంత ఊరట లభించిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Police case filed on roja selvamani: మాజీ మంత్రి రోజాకు మరో బిగ్ తగిలిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో కర్నూల్ జిల్లా మూడో టౌన్ పొలీసులు కేసును నమోదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దుమారంగా మారిందని సమాచారం.
Ttd srivari darshan: టీటీడీ శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పిందని తెలుస్తొంది. ఈ ప్రకటనతో స్థానికులు మాత్రం ఆనందంతో ఉన్నారంట. ఆరోజు ఎప్పుడొస్తుందా.. అని కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారంట.
Pawan kalyan on rgv controversy: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను తాజాగా, ఢిల్లీలోని మీడియా రామ్ గోపాల్ వర్మ అరెస్టుపై ప్రశ్నించినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Actor Sritej: లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో చంద్రబాబు రోల్ చేసిన నటుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది.ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో దుమారంగా మారింది.
Nagarjuna: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళల పెళ్లి డిసెంబర్ 4న అన్న పూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఇటీవల అక్కినేని వారి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం నాగార్జున పెళ్లి పత్రికలు ఇవ్వడం వేళ చెప్పలేని ఇరకాటంలో ఉన్నారంట.
High Court Bench at Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందింది. హైకోర్టు, కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
Nara lokesh reacts on child video: మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తు ఒక వీడియోను ఎక్స్ వేదికగా నెటిజన్ పోస్ట్ చేశాడు. దీనిపై మంత్రి ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.