Viral Video: ఒంటి నిండా భారీ విషసర్పాలు.. కుంభమేళలో హల్ చల్ చేస్తున్న అఘోరీ.. వీడియో వైరల్..

Maha Kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళ వైభవంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పవిత్రమైన గంగానదిలో స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 16, 2025, 05:10 PM IST
  • కుంభమేళలో పాములతో అఘోరీ..
  • దూరంగా పారిపోతున్న భక్తులు..
Viral Video: ఒంటి నిండా భారీ విషసర్పాలు.. కుంభమేళలో హల్ చల్ చేస్తున్న అఘోరీ.. వీడియో వైరల్..

big snakes on aghori body video viral: కుంభమేళ ప్రస్తుతం దేశంలోనే ఆధ్యాత్మిక హిందు పండుగగా మారింది. కుంభమేళలో పవిత్రమైన స్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు బారీగా తరలిస్తున్నారు. ముఖ్యంగా ఇది144 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న  భారీ కుంభమేళ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కుంభమేళలో షాహి స్నానాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పుకొవచ్చు.

ఇప్పటికే  ఈ కుంభమేళలో.. పుష్య పౌర్ణమి వేళ మొదటి షాహి స్నానం ముగిసింది. ఆ తర్వాత సంక్రాంతి రోజు,  పుష్య అమావాస్య, వసంత పంచమి, మహా శివరాత్రి పర్వదినాల్లో పవిత్రమైన స్నానాలు ఆచరిస్తారు. అయితే.. ఈ కుంభమేళకు దేశంలో ఉన్న.. 13 అఖాడాలకు చెందిన సాధులు, సంత్ లు, అఘోరీలు భారీగా తరలివస్తున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక అఘోరీ ఒంటి నిండా విష సర్పాలతో హల్ చల్ చేస్తున్నాడు. 

 

అఘోరీ ఎక్కడి నుంచి వచ్చాడో.. కానీ ఆయన తలపై ఒంటి నిండా అనేక విషసర్పాలు ఉన్నాయి. అంతే కాకుండా.. ఆయన మాత్రం అవి ఒంటిపై పాకుతున్న అవేంపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అఘోరీ మీద విషసర్పాలను చూసి అక్కడున్న వారంత దూరంగా జరిగిపోతున్నారు. అయితే.. సదరు అఘోరీలు విషసర్పాలు, భూత ప్రేతాల మీద కూడా  పైచేయి సాధించాలరని చెప్తుంటారు.

Read more: Viral Video: వీడియో ఇదే.. శివలింగాన్ని భక్త మార్కాండేయుడిలా హత్తుకున్న ఎలుగు బంటి.. ఎక్కడో తెలుసా.?

ఈ క్రమంలో కుంభమేళలో విచిత్రమైన అఘోరీలు, సాధు మహారాజ్ లు ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ఈనేపథ్యంలో ఒండి నిండా విషసర్పాలతో ఉన్న ఈ అఘోరీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు  షాక్ కు గురౌతున్నారు. అంతే కాకుండా.. పాములు కాటేస్తే అతని పరిస్థితి ఏంటని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News