CM Revanth reddy 2 sarees for womens: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక మీదట ఏడాదికి రెండు కాస్లీ చీరలు ఇస్తామని ప్రకటించారు .
Ramzan festival: రంజాన్ పండగవేళ సీఎం రేవంత్ రెడ్డి సర్కారు మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. మార్చి 2 నుంచి 31వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది.
Street food kumari aunty: హైదరబాద్ ఫెమస్ కర్రీ పాయింగ్ ఫెమ్ కుమారీ ఆంటో మరోసారి వార్తలలో నిలిచారు. ఆమె ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను పెట్టుకుని పూజలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Jupally on Revanth: తెలంగాణ ఇచ్చిన పార్టీగా దాదాపు పదేళ్ల విరామం తర్వాత రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. అంతేకాదు తెలంగాణ రెండో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మీదున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన్ని ఓ ముఖ్యమంత్రిగా ఆయన్ని కొంత మంది మరిచిపోవడం కామనైపోయింది. తాజాగా ఈయన మంత్రివర్గంలోని సహచరుడే ఆయన పేరు మరిచిపోవడంపై ఇపుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
Cm Revanth Reddy: సీఎం రేవంత్ సర్కారు రంజాన్ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ క్రమంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ మొదలైన సిబ్బంది అందరికి ఈ ఆదేశాలు వర్తిసాయని సర్కారు ఆదేశాలు సైతం జారీ చేసింది.
tgpcc chief mahesh kumar goud: టీజీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో రచ్చగా మారాయి. వచ్చే ఐదేళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారన్నారు.
cm revanth reddy on telangana caste census: తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కులగణ సర్వేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కులగణన సర్వే చేపట్టామన్నారు.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మార్పు వెనుక పెద్ద కారణమే ఉందా..? పార్టీకీ, అధిష్టానానికి సమన్వయకర్తగా ఉండాల్సిన ఇన్ ఛార్జ్ తానే ఒక సమస్యగా మారారా..? పార్టీనీ బలోపేతం చేస్తుందని అధిష్టానం ఎంతో నమ్మకంతో ఇన్ ఛార్జ్ బాధ్యలు అప్పగిస్తే పార్టీకీ బరువుగా మారారా..? ఆలస్యం చేస్తే ఇక పార్టీకీ మరింత నష్టం తప్పదని భావించే హైకమాండ్ ఇన్ ఛార్జ్ మార్పు నిర్ణయం తీసుకుందా..? పాత ఇన్ ఛార్జ్ పోయి కొత్తగా వస్తున్న ఇన్ ఛార్జ్ కు పెద్ద సవాళ్లు ఎదురుకావడం ఖాయమా..?
Telangana politics : కులగణనతో కాంగ్రెస్ తేనె తుట్టెను కదిపిందా..? కులగణన చేస్తే రాజకీయంగా లబ్ది పొందవచ్చుకునే కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టిందా..? కులగణన తెలంగాణ బీసీలో ఐక్యతను పెంచిందా..? పార్టీలకు అతీతంగా బీసీలు ఒక్క తాటిపైకి రాబోతున్నారా...? కులగణన చేసింది కాంగ్రెస్ ఐనా దాని ప్రభావం బీజేపీ కూడా పడిందా..? కులగణన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఏంటి..? బీసీ నినాదం ఏ పార్టీనీ రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ..?
Telangana Cabinet Expansion: తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువైన దాదాపు 14 నెలలు దాటిపోయింది. ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణ అనేది కొలిక్కి రాలేదు. లోక్ సభ ఎన్నికల తర్వాత విస్తరిస్తారన్నా.. ఎందుకో వాయిదా పడింది. మరోవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన మూలంగా కేబినేట్ విస్తరణ ఆగింది. తాజాగా తెలంగాణలో మంత్రి విస్తరణ కోసం నేడు రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు.
Kavitha follows nara Lokesh: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా రేవంత్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేస్తున్న అక్రమ వేధింపులను ఎప్పటికప్పుడు పింక్ బుక్ లో నమోదు చేస్తున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Kavitha fires on cm revanth reddy: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సీఎం రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సర్కారు చేస్తున్న తప్పుల్ని తాము.. పింక్ బుక్ లో ఎప్పటికప్పుడు రాసుకుంటున్నామని హెచ్చరించారు.
Harish Rao: భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నేత మాజీ మంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు జీ తెలుగు మీడియాకు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా హరీష్ రావు జీ న్యూస్ తెలుగు ఛీఫ్ ఎడిటర్ భరత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు.
Harish Rao Fires on CM Revanth Reddy: రాష్ట్రంలో ఆర్ఎంపీలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆర్ఎంపీలపై అక్రమ కేసులు పెట్టకుండా.. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఆర్ఎంపీలకు ఇచ్చిన హామీను నెరవేర్చాలన్నారు.
Telangana Congress Posts: తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల పంపిణీకి రంగం సిద్దమైందా..! ఇన్నాళ్లు పార్టీ పదవుల అంశాన్ని పక్కన పెట్టేసిన హైకమాండ్.. కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియమకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందా..! మరి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారు..! రేసులో ఉన్న కీలక నేతలు ఎవరు..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.