Harish Rao: అసెంబ్లీలో సీఎం రేవంత్ తో క్షమాపణ చెప్పించా..! హరీష్ రావు..

Harish Rao: భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నేత మాజీ మంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు జీ తెలుగు మీడియాకు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా హరీష్ రావు జీ న్యూస్ తెలుగు ఛీఫ్ ఎడిటర్ భరత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 11, 2025, 03:49 PM IST
Harish Rao: అసెంబ్లీలో సీఎం రేవంత్ తో క్షమాపణ చెప్పించా..! హరీష్ రావు..

Harish Rao:  హరీష్ రావు  కేసీఆర్ మేనల్లుడిగానే కాకుండా.. తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఏపీలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం.. తెలంగాణ రాష్ట్రంలో పలు శాఖలకు సంబంధించిన మంత్రిగా తనదైన ముద్ర వేసారు. ముఖ్యంగా ప్రజల్లో చొచ్చుకుపోయే గుణం ఆయన్ని మాస్ లీడర్ ను చేసాయి. సిద్దిపేట నుంచి వరుసగా ఉప ఎన్నికలతో కలిసి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం రేపారు. అందులో మూడు సార్లు బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అయ్యారు. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీ ఇపుడు ప్రతిపక్ష స్థానానికే పరిమితం కావడంపై జీ తెలుగుతో తన మనసులోని భావాలను పంచుకున్నారు.

కెసిఆర్ కు ఎమ్మెల్యే లని మార్చండ అని చెప్పాను.  ఆయన వినలేదు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత బీఆర్ఎస్ పుట్టి ముంచిందన్నారు. మేము తయారు చేసిన పిల్లని కూడా మా పిల్ల అని ముద్దు పెట్టుకునే తరికా రేవంత్ రెడ్డిది అన్నారు. కాంగ్రెస్ చెప్పే దాంట్లో బారానా అబద్దాలు.. చారానా నిజాలుంటాయి.   తెలంగాణలో బీఆర్ఎస్ .. బీజేపీ కోసం అవయవాలు త్యాగం చేసిందనే దానిపై హరీష్ రావు స్పందిస్తూ.. పాలమూరులో రేవంత్ సపోర్ట్ లేకుంటే డీకే అరుణా గెలిచేదా అని చెప్పారు.
 
వీళ్ళు 100 అబద్ధాలు చెప్పిఅధికారంలోకి వచ్చారు. ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చి కెసిఆర్ ప్రభుత్వం తప్పు చేసింది. హి ఇస్ అవర్ బాస్.. హి ఇస్ అవర్ పార్టీ ప్రెసిడెంట్.  కెసిఆర్ కు మీకు మధ్య ఎవరైనా అగాధం సృష్టించేందుకు ప్రయత్నం జరిగిందా అనే దానికి హరీష్ రావు బదులిస్తూ..  అలాంటి  బురదల్లి రాజకీయాలు పట్టించుకోవాల్సిన అవరసం లేదు.  ఒకవేళ హరీష్ రావు పిఏసి చైర్మన్ అయితే గనుక నీ నియోజకవర్గంలో నీకు కంట్రోల్ లేదు. ప్రస్తుతం చెరువుని ఆక్రమించాలంటే భయపడాల్సిందే. అది రేవంత్ రెడ్డి ఘనత హైడ్రా ఘనత వాళ్ళు చెప్తున్నారు.  ఐదేళ్ళు ఈ ప్రభుత్వం ఉంటేనే పాలు ఏందో నీళ్లు ఏందో తేలుతుందన్నారు.

ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారా. ఉండరా అనేది డౌట్  వాళ్లకే క్లారిటీ లేదు. రామన్న అని పిలుస్తారా లేకపోతే  బావ బావ కేటీఆర్ అని పిలుస్తారా అనే దానికి  నాకంటే చిన్నవాడు గనుక కేటీఆర్ అని పిలుస్తాను.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

కేటీఆర్ ఈ మధ్య ఎందుకు తగ్గినట్టు కనిపిస్తున్నారు.  మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారా పార్టీ మిమ్మల్నితగ్గిస్తుందా.  సరే ఒకరు తగ్గించడు ఇంకొకరు తగ్గించడం అనేదే ఉండదన్నారు.  తీన్మార్ మల్లన్న వెనుక టిఆర్ఎస్ ఏమైనా ఉందా అని జీ ఎడిటర్ భరత్ అడిగిన ప్రశ్నకు బదులుగా  మేము కాంగ్రెస్ మేము కాంగ్రెస్ పార్టీ లాగా అడ్డదిడ్డంగా  హామీ ఇవ్వలేదు.  రేవంత్ రెడ్డి తెలంగాణకు చివరి ఓ సి సీఎం అంటారు తీన్మార్ మల్లన్న. అదంత పబ్లిక్ చేతిలో ఉంటుందన్నారు.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News