KT Rama Rao Calls To Women Case File Against Revanth Reddy: ఇచ్చిన హామీలు అమలు చేయలేక మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిపై మహిళలు పోలీస్ కేసులు పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశాడని కేటీఆర్ విమర్శించారు.
Harish Rao Fires On Revanth Reddy: రైతు భరోసా కింద రూ.1500 ఇచ్చి.. రూ.12 వేలు ఎగ్గొడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. 5 గుంటలు ఉన్నందుకు రూ.12 వేలు ఇవ్వమని ప్రభుత్వం చెప్పడం శోచనీయమన్నారు.
After Sankranti Telangana Ration Cards And Rythu Bharosa: సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ ప్రజలకు వరాలు కురవనున్నాయి. రైతులకు రూ.12 వేల పెట్టుబడి సహాయం, పేదలకు రేషన్ కార్డులు ఇతర పథకాలు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
DK Aruna: రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని.. పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై మండిపడ్డారు.
DK Aruna Demads To Revanth Reddy Get Down From Chief Minister Post: పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్ చేశారు. రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
KT Rama Rao Calls Telangana Wide Protest: రైతు భరోసా పేరిట రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశాడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.15 వేలు చెప్పి రూ.12 వేలు ఇస్తామని చెప్పడంపై మండిపడ్డారు.
Rythu Bharosa: రైతు భరోసా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. భూమి ఉన్న రైతులకే కాదు.. భూమి లేని రైతులను కూడా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాల విషయానికొస్తే..
Rythu Bharosa: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ వినిపించారు. తెలంగాణలో జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Telangana Govt Likely To Debit Rs 15k Of Rythu Bharosa: అధికారంలోకి వచ్చి 14 నెలల తర్వాత రేవంత్ రెడ్డి రైతులకు పంట పెట్టుబడి సహాయం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గురువారం సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సంక్రాంతి నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఇవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
K Kavitha Slams To Revanth Reddy On Rythu Bharosa Conditions: పెట్టుబడి సహాయం కింద ఇచ్చే రైతు భరోసాకు రేవంత్ రెడ్డి కొర్రీలు పెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం రైతులు అడుక్కోవాలా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Govt Likely To Debit Rs 15k Of Rythu Bharosa Amount Into Farmers Account: తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైతు బంధు రూపేణ ఇస్తున్న రైతు భరోసా పెట్టుబడి సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
BRS Party MLA Kalvakuntla Sanjay Kumar Padayatra: పాదయాత్ర చేస్తానని ప్రకటించిన కేటీఆర్కు ముందే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి వైఫల్యాలపై నిలదీస్తూ పాదయాత్ర చేపట్టారు.
Rythu Bharosa Updates in Telugu: రైతులకు శుభవార్త, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నరైతు భరోసాపై క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది వేడుకల్లో భాగంగా ఈ భారీ హామీ నెరవేర్చేందుకు సిద్ధమౌతోంది. రైతుల ఖాతాల్లో ఆ తేదీనాటికి డబ్బులు జమ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rythu Bharosa: గత తెలంగాణ ప్రభుత్వం రైతులకు కోసం తీసుకొచ్చిన పంట పెట్టుబడి సాయం (రైతు భరోసా)ను ఈ మంత్ ఎండ్ నుంచి పంపిణి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు రైతులకు నిధులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Rythu Bharosa Scheme: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో రబీలోనే రైతుల ఖాతాలో ఎకరాకు రూ. 7500 రైతు భరోసా డబ్బులను జమా చేయనున్నట్లు చెప్పారు ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఒక్కో పథకం అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కూడా భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది.
Rythu Bharosa: రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి నగదు సహాయం అందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి రైతు భరోసా అందిస్తుందని సమాచారం.
PM Kisan: రైతుల కోసం మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఆర్థికంగా రైతులు ఎదిగేందుకు పలు రకాల స్కీములను రూపొందిస్తూ వారికి ఆసరగా నిలుస్తోంది. ఇప్పటికే రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది.
Rythu Bharosa Sub Committee: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.15 వేల పెట్టుబడి సహాయం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.