Muppa Raja Suspends From JanaSena Party: సంక్రాంతి పండుగ ఓ నాయకుడి పదవిని ఊడగొట్టింది. పండుగ సంబరాల్లో పార్టీ జెండాలు.. ఫ్లెక్సీలు వేసినందుకు తీవ్రంగా పరిగణించిన జనసేన పార్టీ అతడిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Ex CM KCR Teaches Agriculture To His Gran Son Himanshu Rao Video Viral: సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మనమడికి హిమాన్షు రావుకు వ్యవసాయం నేర్పించారు. ఈ సందర్భంగా తన ఫామ్ హౌస్‌లో మనమడితో కేసీఆర్ పనులు చేయించారు.
Here Is Kites Safety Tips: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో గాలిపటాల పండుగ సందడి చేస్తున్నాయి. ఆకాశంలో పతంగులు ఎగురవేస్తుండగా కొన్ని ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక సూచనలు చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.
Harish Rao Slams To Revanth Reddy Revenge Politics: రాజకీయ కక్ష.. ప్రతీకారం.. పగతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులపై రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Karimnagar Judge Grants Bail To Padi Kaushik Reddy: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించిన అంశంలో అరెస్టయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చింది. జడ్జి బెయిల్ మంజూరు చేయగా బయటకు వచ్చాక కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Big Kick To Drinkers Liquor Price Down In Andhra Pradesh: సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్ మందబాబులకు మంచి కిక్ ఇచ్చే వార్త. మద్యం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొత్త మద్యం విధానం అమలులో భాగంగా రూ. 99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు.
Sankranti Festival Mood Fell Down After Padi Kaushik Reddy Arrest: సంక్రాంతి పండుగ రోజు తెలంగాణలో రాజకీయంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. భోగి, సంక్రాంతి నాడు కూడా పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో పండుగ వాతావరణం దెబ్బతిన్నది.
Happy Makara Sankranti GIF Stickers Download: సంక్రాంతి పండుగ ప్రతి ఏడాది వైభవంగా జరుపుకుంటారు. సొంత ఊళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఏడాదికి ఒక్కసారి అయినా వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటారు. అయితే, ఎక్కడో ఉన్న మీ స్నేహితులు లేదా బంధువులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? ఇలా వాట్సాప్ జిఫ్ (GIF) డౌన్లోడ్ చేసుకుని వారికి పంపండి.
After Sankranti Telangana Ration Cards And Rythu Bharosa: సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ ప్రజలకు వరాలు కురవనున్నాయి. రైతులకు రూ.12 వేల పెట్టుబడి సహాయం, పేదలకు రేషన్ కార్డులు ఇతర పథకాలు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
Chandrababu Family Likely To Not Celebrates Sankranti Festival You Know Why: తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతికి సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు దూరమయ్యే అవకాశం ఉంది. తన సోదరుడు ఆకస్మిక మృతితో నారా కుటుంబం ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోనట్టు కనిపిస్తోంది.
Continuous 9 Days Holidays For Sankranti: సంక్రాంతి పండుగ అంటే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పండుగ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులో అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఈ పండుగ సందర్భంగా తమిళ ప్రభుత్వం విద్యార్థులకు భారీ శుభవార్త వినిపించింది. ఏకంగా 9 రోజుల పాటు సెలవులు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.
Sankranti Special Trains: తెలుగు లోగిళ్లలో అతి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేస్తోంది. ఇప్పటికీ బస్సులు, రైళ్లు ముందస్తుగా హౌస్‌ఫుల్ అయ్యాయి. సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో 52 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Govt Likely To Debit Rs 15k Of Rythu Bharosa: అధికారంలోకి వచ్చి 14 నెలల తర్వాత రేవంత్ రెడ్డి రైతులకు పంట పెట్టుబడి సహాయం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గురువారం సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సంక్రాంతి నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఇవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
SVSN Varma Breaks Police Rules For Kodi Pandalu: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ మాటే చెల్లుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసుల నిబంధనలను బేఖాతరు చేసి కోళ్ల పందాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
AP Police Permission Deny For Kodi Pandalu: సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చే కోండి పందేళ్లపై పోలీసులు గతంలో మాదిరి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పందేలకు అనుమతి లేదని చెబుతూ మైక్‌లు వేసుకుని తిరుగుతున్నారు. నిర్వహిస్తే కఠిన చర్యలు అంటూ హెచ్చరిస్తున్నారు.
Telangana Govt Likely To Debit Rs 15k Of Rythu Bharosa Amount Into Farmers Account: తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైతు బంధు రూపేణ ఇస్తున్న రైతు భరోసా పెట్టుబడి సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
Pandem Kollu: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేస్తోంది. సంక్రాంతి అంటే చాలు కోస్తా జిల్లాల్లో కోడి పందేల జోరు కన్పిస్తుంది. ఓ వైపు పందెం కోళ్లు మరోవైపు పందెం రాయుళ్లు బరిలో దిగేందుకు సిద్ధమౌతుంటారు. వందల కోట్ల పందేలు కావడంతో పందెం కోళ్లు ఓ రేంజ్లో ఉంటాయి. ఆ వివరాలు మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.