Here Is Kites Safety Tips: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో గాలిపటాల పండుగ సందడి చేస్తున్నాయి. ఆకాశంలో పతంగులు ఎగురవేస్తుండగా కొన్ని ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక సూచనలు చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.
TTD new Board Controversy: గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో మళ్లీ తిరుమల కొత్త బోర్డు అంశం వార్తలలో నిలిచింది. వక్ఫ్ బోర్డుకు అన్ని వేల ఎకరాల భూములు ఎట్లావచ్చాయన్నారు.
Raja Singh Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎపుడు ఖండిస్తూ ఉండే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. తాజాగా నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం తరుపున రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరును ప్రశంసించడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అంతేకాదు రేవంత్ ను ఏకంగా ధర్మం తెలిసిన వ్యక్తిగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
Raja Singh Letter To CP On Hyderabad Ganesh Immersion: గణేశ్ నిమజ్జనం విషయమై పోలీస్ కమిషనర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ రాశారు. అంతేకాకుండా భక్తులకు నిమజ్జనం విషయంలో కొన్ని హెచ్చరికలు చేశారు.
Raja Singh Alert On Alcohol And Eve Teasing In Ganesh Immersion 2024: గణేశ్ నిమజ్జనంలో మద్యం సేవించడం.. అమ్మాయిలను వేధించడం వంటి వాటిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తప్పుబట్టారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు లేఖ రాశారు.
Raja Singh Letter To Chandrababu Naidu: వివాదాస్పద నిర్ణయాలతో ఎప్పుడు సంచలనం రేపే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపారు. ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
Raja Singh: హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలతకు భారీ షాక్ తగిలింది. మొదటి నుంచి ఆమె అభ్యర్థిత్వం వ్యతిరేకిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆమె నామినేషన్ ర్యాలీకి గైర్హాజరు కావడం కలకలం రేపింది. మాధవీలతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజా సింగ్ పార్టీ ఆదేశించినా కూడా ఆమెకు లోక్‌సభ ఎన్నికల్లో సహకరించడం లేదు. ఇప్పుడు నామినేషన్‌కు రాలేకపోవడంతో పార్టీ కార్యకర్తల్లో కలవరం మొదలైంది. మాధవీలత, రాజా సింగ్ మధ్య విభేదాలు హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.