Big U Turn In Jani Master On Assistant Choreographer Harassment Case: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి బెయిల్‌పై బయట ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు భారీ షాక్ తగిలింది. జూనియర్ కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధించారని నిర్ధారణ అయ్యింది. అతడు మళ్లీ జైలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Jani Master Clarify Fake News Circulating: మహిళ జూనియర్ కొరియాగ్రాఫర్‌ను వేధించిన కేసులో అరెస్టయి జైలుకెళ్లి వచ్చిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కీలక ప్రకటన చేశారు. తనను ఎవరూ యూనియన్ నుంచి తొలగించలేదని స్పష్టం చేశారు.
Jani Master Emotional Video Viral: జానీ మాస్టర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయిన బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా వారి ఫ్యామిలీతో కలిసి ఎమోషనల్ అయిన వీడియోను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Jani Master Bail: మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా జైల్లో ఉన్న జానీ మాస్టర్ త్వరలో విడుదల కానున్నారు.
Anee master on Jani master molested case: లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ ప్రస్తుతం జానీ మాస్టర్ వేధింపుల ఘటనపూ మాట్లాడారు.ఈ క్రమంలో ఆమె గతంలో జానీ మాస్టర్ ఏవిధంగా ఉండేవారో ఆమె చెప్పుకొచ్చారు.
Johnny Master's mother Bibijan : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొడుకు జైలుకు వెళ్లడంతో బెంగ పెట్టుకున్న బీబీజాన్ కు శనివారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు.
Jani Master: జానీ మాస్టర్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రీసెంట్ గా జాతీయ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లాల్సిన నేపథ్యంలో కోర్టు జానీ మాస్టర్ కు నాలుగు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కేంద్రం ఈయనకు వచ్చిన నేషనల్ అవార్డును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో జానీ మాస్టర్ బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నాయి.
Jani Master National Award: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ అవార్డును కమిటీ సభ్యులు రద్దు చేశారు. పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో అవార్డును వెనక్కి తీసుకున్నారు. అవార్డు అందుకోవడం కోసం ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Jani Master Bail: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగా రెడ్డి జిల్లా మధ్యంతర బెయిల్ ప్రకటించింది. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవకాశాలు ఆశ చూపి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాని అభియోగాల నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
Jani Master Case: జానీ మాస్టర్ కేస్ టాలీవుడ్ లో.. ఎంత సెన్సేషన్ గా నిలిచిందో అందరికీ తెలిసిన విషయమే. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కేసులో అల్లు అర్జున్ కి కూడా సంబంధం ఉంది అంటూ..కొన్ని వార్తలు రాసాగాయి. అల్లు అర్జున్ బాధితురాలికి అండగా నిలిచారని.. జానీ మాస్టర్ కేసు వెనక అల్లు అర్జున్ చెయ్యి కూడా ఉంది అని…అర్థం పర్థం.. లేని రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలు రావడానికి అసలు కారణం ఏమిటో ఒకసారి చూద్దాం..
Pushpa Producer Clarity On Jani Master Case: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను విడుదల చేయించేందుకు రంగంలోకి దిగినట్లు వస్తున్న వార్తలను పుష్ప టీమ్ ఖండించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఆ కేసు అమ్మాయి, జానీ మాస్టర్‌కు సంబంధించినదని.. తమకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టింది.
Pushpa 2 Producer About Jani Master Case: జానీ మాస్టర్ ప్రస్తుతం చెంచలగూడ జైల్లో 14 రోజులపాటు రిమాండ్ లో ఉన్నారు. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేయడం వల్ల ఆయన ఇప్పుడు శిక్ష అనుభవించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ వార్తలు రాగా పుష్ప నిర్మాత దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు
Jani Master Issue Allu Arjun: జానీ మాస్టర్ వ్యవహారం పూటకో మలుపు తిరుగుతుంది. ఇపుడు ఇష్యూ తిరిగి తిరిగి అల్లు అర్జున్ దగ్గరకు చేరుకుంది. అయితే దీని వెనక అసలు టార్గెట్ గా అల్లు అర్జున్ అని చెబుతున్నారు సినీ ఇండస్ట్రీ పెద్దలు.
Jani Master Wife: తీగ లాగితే డొంక కదిలినట్టు.. ప్రస్తుతం జానీ మాస్టర్ ఆకృత్యాల వెనక ఆమె భార్య కూడా ప్రధాన భాగస్వామిగా ఉందని చాలా మంది బాధితులు చెబుతున్నారు. ఈ విషయమైన పోలీసులు ఈ కేసులో జానీ మాస్టర్ భార్య ఉదంతంపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.