Here Is Kites Safety Tips: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్లో గాలిపటాల పండుగ సందడి చేస్తున్నాయి. ఆకాశంలో పతంగులు ఎగురవేస్తుండగా కొన్ని ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక సూచనలు చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.