Tirumala Darshan And Arjith Seva Tickets April Quota Released: వేసవి సెలవుల్లో తిరుమలను దర్శించుకునే భక్తులకు శుభవార్త. ఏప్రిల్ కోటా తిరుమలకు సంబంధించిన టికెట్ల జారీ తేదీలు వచ్చేశాయి. పిల్లలతోపాటు కుటుంబసమేతంగా తిరుమలను దర్శించుకునే భక్తులు త్వరపడండి.
Tirupati news: తిరుమలలో కొంత మంది ఫెక్ టికెట్లను విక్రయిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు ఈ స్కామ్ లో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.ఈ ఘటన దుమారంగా మారింది.
Nitish Kumar Reddy Climbs Tirumala Steps: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. టాప్ బ్యాటర్లు సైతం ఇబ్బంది పడిన పిచ్‌లపై అదిరిపోయే ఆటతీరుతో దుమ్ములేపాడు. టీమిండియా సిరీస్ ఓడిపోయినా.. నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ ఇన్నింగ్స్ మాత్రం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హఫ్ సెంచరీ తరువాత తగ్గేదేలే అంటూ బ్యాట్‌తో సంబరాలు చేసుకోగా.. సెంచరీ తరువాత బాహుబలి మూవీలో ప్రభాస్ తరహాలో సంబరాలు చేసుకున్నాడు. ఇక ఆటలోనే కాదు భక్తిలోనూ తగ్గేదేలే అని ఈ యంగ్ క్రికెటర్ నిరూపించాడు. మోకాళ్లపై తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కుతున్న వీడియో వైరల్ అవుతోంది.
Fire accident in laddu counter: తిరుమలలోని లడ్డు కౌంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Tirumala parakamani: పవిత్రమైన తిరుమలలో ఒక బ్యాంక్ ఉద్యోగి చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది. అసలు ఈ పనిచేసేందుకు చేతులేలా వచ్చాయని భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
leopard attacks: అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడికి పాల్పడింది. దీంతో టీటీడీ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.
Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తిరుమల తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాల దగ్గరకు వెళ్లి స్వయంగా పరామర్శించారు. అంతే కాకుండా.. ఆయన బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Tirumala vaikuunta Ekadashi 2025: నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశుని వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి ..అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు శాస్త్రోక్తంగా తెరిచారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశుని వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నేటి నుంచి పది రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నారు.
Chandrababu Emotional After Visit Hospital And Stampede Place: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన సంఘటన భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గురువారం తొక్కిసలాట బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బైరాగి పట్టెడలోని ఎంజీఎం ఉన్నత పాఠశాల పక్కన మునిసిపల్ పార్క్‌లో ఏర్పాటుచేసిన వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఆస్పత్రిలో బాధితులకు భరోసా ఇచ్చారు.
Tirupati Temple Stampede Live Updates: తిరుపతిలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. వైకుంఠ ద్వారా దర్శన టికెట్ కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇప్పటికే ఆరుగురు మృతిచెందగా.. భారీ సంఖ్యలో భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్...
TTD Updates: తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కీలక ప్రకటన వెలువడింది. వైకుంఠ దర్శనాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirupati: కొత్త ఏడాది వేళ టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భక్తులు ముక్కోటి ఏకాదశి వేళ స్వామిని ఎలాగైన దర్శించుకొవాలని అనేక ప్లాన్ లు వేస్తున్నట్లు తెలుస్తొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.