Tirumala Tirupathi Devasthanam: ప్రపంచంలో ఉన్న అతి పవిత్రమైన దేవస్థానాలలో తిరుమల తిరుపతి కూడా చాలా ముఖ్యమైన ప్రదేశం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొలువైయున్న నగరం తిరుమల. మనుషుల పుట్టినరోజు లాగానే తిరుమల కూడా అతి త్వరలోనే 894 వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకోనుంది.
Elephants Attack At Parveta Mandapam: ఉన్నఫళంగా ఏనుగులు దూసుకొచ్చాయి. శేషాచలం అడవుల్లో ఉండే ఏనుగులు గుంపుగా తెల్లవారుజామున బయటకు వచ్చాయి. ఏనుగుల దాడితో టీటీడీ, అటవీ శాఖ అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు.
Alipiri Traffice Jam: తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు కొత్త కష్టాలు వచ్చాయి. సినిమా చిత్రీకరణ జరుగుతుండడంతో వాహనాలను దారి మళ్లించారు. దీనివలన పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌కు దారి తీసింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తిరుమల మార్గంలో గందరగోళం ఏర్పడింది.
TTD Darshan Tickets: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. శ్రీవారి దర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. క్యూలైన్‌తో దాదాపు 4 కి.మీ మేర వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు.
Good News for Tirumala Devotees: భారతదేశపు రాముడు భక్తులు అందరూ ఎదురుచూసి అత్యున్నతమైన రోజు రానే వచ్చింది. ఈరోజు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సందర్భంగా తిరుమల దర్శించే ప్రజలకి కూడా గుడ్ న్యూస్ ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం..
Janhvi Kapoor Visited Tirumala Temple: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tirumala Vaikunta Dwara Darshan Timings: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు పది రోజులు దర్శనం కల్పించనున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Tirumala Break Darshan: డిసెంబర్ 19న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. డిసెంబర్ 18న సిఫారసు లేఖలను స్వీకరించమని చెప్పారు. పూర్తి వివరాలు ఇలా..
Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
Partial Lunar Eclipse: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 28న రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం మూసి వేయనున్నారు. చంద్రగ్రహణం పూర్తి అయిన తరువాత తిరిగి 29న తెరవనున్నారు. భక్తులు ఈ మేరకు గమనించాలని టీటీడీ అధికారులు కోరారు.
Tirumala : తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగానే మనం తప్పకుండా దర్శించుకునే మరో దేవుడు అక్కడ గోపురం పైన ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి. దర్శనమై మనం బయటకి వచ్చి కొంచెం దూరం నడవగానే ఒక దగ్గర మెట్లుపై ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడకు వచ్చిన భక్తులు అందరూ ఆ మెట్లపై నిలబడి అక్కడ ఉన్న విమాన వెంకటేశ్వర స్వామికి భక్తితో నమస్కరిస్తూ ఉంటారు. అసలు విమాన వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత ఏమిటి ? వెనక ఉన్న చరిత్ర ఏమిటి అనేది ఒకసారి చూద్దాం.
Leo Movie: లియో మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రమోషన్స్ షురూ చేసింది.
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా వివరాలు జరగనున్నాయని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. ఆ వివరాలు..
TTD Sanitation Workers Salaries Hike: పారిశుధ్య కార్మికులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఐదు వేల మంది కార్మికుల జీతాలను రూ.12 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టీటీడీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
Fake News on TTD: తిరుమల శ్రీవారి దేవాస్థానంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈవో ధర్మారెడ్డి. నడక మార్గానికి ఇరువైపులా ఉన్న రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని.. మరమ్మతులు చేపట్టినట్లు వెల్లడించారు.
Giant Python Snake in Tirumala: తిరుమలలో మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో తిరుమలలోని బాలాజీనగర్లోకి ఓ భారీ కొండ చిలువ ఎంట్రీ ఇచ్చి అందరినీ హడలెత్తించింది. నివాస ప్రాంతంలో ఇళ్ల మధ్య అంత పెద్ద కొండ చిలువను చూసి హడలిపోయిన జనం.. వెంటనే టీటీడీ స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు.
ఈ నెల 18 నుండి 26 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల. విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతున్న భక్తగిరి.
తిరుమల దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వెంకటేశ్వర స్వామీ దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుందని ఆలయ సిబ్బంది తెలిపారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.